వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డోంట్ మిస్: అరుదైన చంద్రుడు కనిపించేది ఈరోజే!

|
Google Oneindia TeluguNews

లండన్: మరోసారి ఆదివారం (అక్టోబర్ 16న) వినీలాకాశంలో జరిగే అద్భుతాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించవచ్చు. కాంతులీనే పున్నమి చంద్రుడు సాధారణ స్థాయి కన్నా మరింత పెద్దగా, నారింజ రంగును సంతరించుకుని సూపర్ మూన్‌గా కనిపించనున్నాడు.

ప్రతి పున్నమి నాడూ వెండి వెలుగులు విరజిమ్మే చంద్రుడు, నేడు ఎరుపు రంగు కాంతిని పరుస్తాడన్నమాట. ఈ పున్నమినే శరత్ పున్నమని కూడా పిలుచుకుంటారన్న సంగతి తెలిసిందే.

SUPER FULL MOON IN ARIES: BALANCING CONSIDERATION WITH ACTION

తెలుగు సాహిత్యంలో శరత్ పున్నమికి ప్రత్యేక స్థానముంది. ఎన్నో వర్ణనలు... కావ్యాలు పుట్టుకొచ్చాయి. శరదృతువులో వచ్చే పౌర్ణమి నాడు భూమికి చంద్రుడు అతి దగ్గరగా వస్తాడు. అంతేగాక, మరింత అందంగా కనిపిస్తాడు.

సూర్యుడి కాంతి మరింతగా చంద్రుడిపై పడి ఎరుపు రంగులోకి మారుతున్నట్టుగా అనిపిస్తూ.. నారింజ రంగులో కనిపిస్తాడు. నిరుడు సెప్టెంబర్‌లోనూ ఇలాగే చంద్రుడు కనువిందు చేశాడు.

English summary
We are having a Full Moon in Aries on October 16th in most parts of the world, and late night October 15th in most of the Americas. The exact time will be at 4:23am Universal Time. This is what is called a ‘Super Moon’, when the Moon is at its ‘perigree’ which is when it is closest to the Earth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X