హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

4నుంచి ఐఫా: మెరిసిన తమన్నా, సినీతారలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోందని, నగరఖ్యాతిని ప్రపంచానికి చాటే విధంగా సినీ పరిశ్రమ దోహదపడాలని రాష్ట్ర ఐటీ, పంచాయితీరాజ్ శాఖామంత్రి కెటి రామారావు పిలుపునిచ్చారు. డిసెంబర్ 4,5,6 తేదీల్లో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఐఎఫ్‌ఏ) దక్షిణ భారతదేశ చలనచిత్రోత్సవాన్ని నగరంలో నిర్వహించనున్న సందర్భంగా మంగళవారం పార్క్ హయత్‌లో అనౌన్స్‌మెంట్ డే కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. ఐఐఎఫ్‌ఐ ఈ ఉత్సవాన్ని నగరంలో నిర్వహించేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. నాలుగు భాషల చలన చిత్ర పరిపరిశ్రమలకు ప్రత్యేక గౌరవాన్ని చేకూర్చుతూ ఐఐఎఫ్‌ఏ నిర్వహిస్తున్న ఈ ఉత్సవానికి ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు.

రాష్ట్ర సినిమాటోగ్రఫీ, వాణిజ్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణలో చలనచిత్ర పరిశ్రమకు మంచి భవిష్యత్తు ఉందని అన్నారు. ప్రభుత్వం చిత్రపరిశ్రమకు అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. తమిళ సూపర్‌స్టార్ కమల్‌హాసన్ మాట్లాడుతూ.. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో దక్షిణాదికి ప్రత్యేక స్థానముందన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీనటులు నాగార్జున, వెంకటేశ్, నిర్మాత అల్లు అరవింద్, సంగీత దర్శకులు దేవీశ్రీప్రసాద్, అల్లు శిరీష్, నమ్రతా శిరోడ్కర్, తమన్నా తదితరులు ఐఐఎఫ్‌ఏ ఉత్సవం నగరంలో నిర్వహించడాన్ని స్వాగతించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌సీసీ అర్బన్ మేనేజర్ నారాయణరాజు అల్లూరి తదితరులు పాల్గొన్నారు.

4నుంచి ఐఫా

4నుంచి ఐఫా

తెలంగాణ సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోందని, నగరఖ్యాతిని ప్రపంచానికి చాటే విధంగా సినీ పరిశ్రమ దోహదపడాలని రాష్ట్ర ఐటీ, పంచాయితీరాజ్ శాఖామంత్రి కెటి రామారావు పిలుపునిచ్చారు.

4నుంచి ఐఫా

4నుంచి ఐఫా

డిసెంబర్ 4,5,6 తేదీల్లో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఐఎఫ్‌ఏ) దక్షిణ భారతదేశ చలనచిత్రోత్సవాన్ని నగరంలో నిర్వహించనున్న సందర్భంగా మంగళవారం పార్క్ హయత్‌లో అనౌన్స్‌మెంట్ డే కార్యక్రమం ఏర్పాటు చేశారు.

4నుంచి ఐఫా

4నుంచి ఐఫా

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. ఐఐఎఫ్‌ఐ ఈ ఉత్సవాన్ని నగరంలో నిర్వహించేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు.

4నుంచి ఐఫా

4నుంచి ఐఫా

నాలుగు భాషల చలన చిత్ర పరిపరిశ్రమలకు ప్రత్యేక గౌరవాన్ని చేకూర్చుతూ ఐఐఎఫ్‌ఏ నిర్వహిస్తున్న ఈ ఉత్సవానికి ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు.

4నుంచి ఐఫా

4నుంచి ఐఫా

రాష్ట్ర సినిమాటోగ్రఫీ, వాణిజ్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణలో చలనచిత్ర పరిశ్రమకు మంచి భవిష్యత్తు ఉందని అన్నారు.

4నుంచి ఐఫా

4నుంచి ఐఫా

ప్రభుత్వం చిత్రపరిశ్రమకు అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.

4నుంచి ఐఫా

4నుంచి ఐఫా

తమిళ సూపర్‌స్టార్ కమల్‌హాసన్ మాట్లాడుతూ.. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో దక్షిణాదికి ప్రత్యేక నముందన్నారు.

4నుంచి ఐఫా

4నుంచి ఐఫా

ప్రతి వెయ్యి చిత్రాల్లో 600కు పైగా దక్షిణాదిలోనే తయారవుతాయన్నారు.

4నుంచి ఐఫా

4నుంచి ఐఫా

రామానాయుడు వంటి నిర్మాతలు 13 భాషల్లో చిత్రాల్ని నిర్మించి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారంటూ కొనియాడారు. ప్రపంచంలోనే గొప్ప చిత్రపరిశ్రమ దక్షణాది చిత్రపరిశ్రమ అన్నారు.

4నుంచి ఐఫా

4నుంచి ఐఫా

దక్షణాది భాషలన్నింటిని ఒకేచోటకు చేర్చుతూ ఐఐఎఫ్‌ఏ తొలిసారి నగరంలో సినిమావేడుకను నిర్వహించడం హర్షణీయమన్నారు. ఇది చిత్రపరిశ్రమ ఐక్యతకు నిదర్శనమన్నారు.

4నుంచి ఐఫా

4నుంచి ఐఫా

ఐఐఎఫ్‌ఏ ఉత్సవం డైరెక్టర్ ఆండ్రి టిమ్మిన్స్ మాట్లాడుతూ.. భారత సినిమా ఖ్యాతిని విస్తరింపజేసే కృషిలో భాగంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

4నుంచి ఐఫా

4నుంచి ఐఫా

మూడు రోజుల ఉత్సవంలో పలువురు సినీ ప్రముఖులు, సీఈఓలు, పాలసీ మేకర్లు పాల్గొంటారని, ఈ సందర్భంగా నాలుగు భాషల్లో ప్రతిభావంతులైన నటులకు అవార్డులను అందజేస్తామని తెలిపారు.

4నుంచి ఐఫా

4నుంచి ఐఫా

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీనటులు నాగార్జున, వెంకటేశ్, నిర్మాత అల్లు అరవింద్, సంగీత దర్శకులు దేవీశ్రీప్రసాద్, అల్లు శిరీష్, నమ్రతా శిరోడ్కర్, తమన్నా తదితరులు ఐఐఎఫ్‌ఏ ఉత్సవం నగరంలో నిర్వహించడాన్ని స్వాగతించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌సీసీ అర్బన్ మేనేజర్ నారాయణరాజు అల్లూరి తదితరులు పాల్గొన్నారు.

English summary
The International Indian Film Academy (IIFA) will organise the first-ever “IIFA UTSAVAM” here next month, aimed at celebrating the cinema of South India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X