హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్యాన్సర్ చిన్నారులతో నటి తమన్నా(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: క్యాన్సర్‌ బాధిత చిన్నారులను ఆదుకునేందుకు అందరూ ముందుకు రావాలని సినీనటి తమన్నా అన్నారు. క్యూర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌ గోల్ఫ్‌క్లబ్‌లో క్యాన్సర్‌ రోగుల సహాయార్ధం ఫిబ్రవరి 6, 7 తేదీల్లో నిర్వహించనున్న క్యాన్సర్‌ క్రూసేడర్స్‌ ఇన్విటేషన్‌ కప్‌ను తమన్నా ఆవిష్కరించారు.

క్యూర్‌ ఫౌండేషన్‌ ఫౌండర్‌ డాక్టర్‌ పి.విజయ్‌ ఆనంద్‌రెడ్డి, మిస్‌ ఆసియా ఇట్సిటా తటి తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత కాసేపు గల్ఫ్ ఆడి సందడి చేశారు తమన్నా.

తమన్నా సందడి

తమన్నా సందడి

క్యాన్సర్‌ బాధిత చిన్నారులను ఆదుకునేందుకు అందరూ ముందుకు రావాలని సినీనటి తమన్నా అన్నారు.

తమన్నా సందడి

తమన్నా సందడి

క్యూర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌ గోల్ఫ్‌క్లబ్‌లో క్యాన్సర్‌ రోగుల సహాయార్ధం ఫిబ్రవరి 6, 7 తేదీల్లో నిర్వహించనున్న క్యాన్సర్‌ క్రూసేడర్స్‌ ఇన్విటేషన్‌ కప్‌ను తమన్నా ఆవిష్కరించారు.

తమన్నా సందడి

తమన్నా సందడి

క్యూర్‌ ఫౌండేషన్‌ ఫౌండర్‌ డాక్టర్‌ పి.విజయ్‌ ఆనంద్‌రెడ్డి, మిస్‌ ఆసియా ఇట్సిటా తటి తదితరులు పాల్గొన్నారు.

తమన్నా సందడి

తమన్నా సందడి

క్యాన్సర్‌ బాధిత చిన్నారులను ఆదుకునేందుకు అందరూ ముందుకు రావాలని సినీనటి తమన్నా అన్నారు.

తమన్నా సందడి

తమన్నా సందడి

క్యూర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌ గోల్ఫ్‌క్లబ్‌లో క్యాన్సర్‌ రోగుల సహాయార్ధం ఫిబ్రవరి 6, 7 తేదీల్లో నిర్వహించనున్న క్యాన్సర్‌ క్రూసేడర్స్‌ ఇన్విటేషన్‌ కప్‌ను తమన్నా ఆవిష్కరించారు.

తమన్నా సందడి

తమన్నా సందడి

క్యూర్‌ ఫౌండేషన్‌ ఫౌండర్‌ డాక్టర్‌ పి.విజయ్‌ ఆనంద్‌రెడ్డి, మిస్‌ ఆసియా ఇట్సిటా తటి తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత కాసేపు గల్ఫ్ ఆడి సందడి చేశారు తమన్నా.

తమన్నా సందడి

తమన్నా సందడి

క్యాన్సర్‌ బాధిత చిన్నారులను ఆదుకునేందుకు అందరూ ముందుకు రావాలని సినీనటి తమన్నా అన్నారు.

English summary
The greens at the Hyderabad Golf Club in the vicinity of the historic Golconda Fort came alive when film star Tamannaah Bhatia wielded the ‘club’ briefly to formally launch the Cancer Crusaders Invitation Cup golf championship on Sunday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X