తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కన్నుల పండవగా చంద్రప్రభ వాహనసేవ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

తిరుపతి: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజైన సోమవారం ఉదయం అమ్మవారికి సూర్యప్రభ వాహన సేవ అత్యంత వైభవంగా సాగింది. పంచాయుధాలైన శంఖు, చక్రం, గధ, విల్లంబులు, పద్మం ధరించిన అమ్మవారు వేదనారాయణ స్వామి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై విహరిస్తూ భక్తులకు అభయం ప్రసాదించారు.

నిత్యకైంకర్యాలు పూర్తయిన తర్వాత అమ్మవారిని పట్టు పీతాంబరాలు, స్వర్ణ శోభిత ఆభరణాలతో అలంకరించి సూర్య ప్రభవాహనంపై అధిష్టింపచేశారు. భక్తుల కోలాటాలు, సాంప్రదాయ భజన బృందాలు, మంగళవాయిద్యాలు, జీయ్యర్ స్వాముల ప్రబంధ గోష్టి నడుమ ఆధ్యాత్మిక భావనలు ఉట్టి పడుతుండగా అమ్మవారు సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగారు.

కాగా, సోమవారం రాత్రి పద్మావతీ అమ్మవారు చంద్రప్రభ వాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు నవనీత చోరునిగా దర్శనమిచ్చారు.

కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం వైభవంగా జరిగింది. డిసెంబర్ 21న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని తితిదే చేపట్టింది. శ్రీవారి సన్నిధి నుంచి మందిరంలోని ఉప ఆలయాలను పరిశుభ్రం చేశారు. పూజసామగ్రిని శుద్ధజలాలతో కడిగారు.

దాదాపు 500 మంది సిబ్బంది ఆలయ శుభ్రత కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఏటా నాలుగు సార్లు తిరుమంజనం కార్యక్రమం జరుగుతుంది. ఆలయం మొత్తాన్ని సిబ్బంది భక్తిభావంతో పరిశుభ్రం చేశారు.

కార్యక్రమంలో తితిదే అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం సందర్భంగా స్వామివారికి అష్టదళ పాద పద్మారాధన సేవను తితిదే రద్దు చేసింది.

చంద్రప్రభ వాహనసేవ

చంద్రప్రభ వాహనసేవ

శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజైన సోమవారం ఉదయం అమ్మవారికి సూర్యప్రభ వాహన సేవ అత్యంత వైభవంగా సాగింది.

చంద్రప్రభ వాహనసేవ

చంద్రప్రభ వాహనసేవ

పంచాయుధాలైన శంఖు, చక్రం, గధ, విల్లంబులు, పద్మం ధరించిన అమ్మవారు వేదనారాయణ స్వామి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై విహరిస్తూ భక్తులకు అభయం ప్రసాదించారు.

చంద్రప్రభ వాహనసేవ

చంద్రప్రభ వాహనసేవ

నిత్యకైంకర్యాలు పూర్తయిన తర్వాత అమ్మవారిని పట్టు పీతాంబరాలు, స్వర్ణ శోభిత ఆభరణాలతో అలంకరించి సూర్య ప్రభవాహనంపై అధిష్టింపచేశారు.

చంద్రప్రభ వాహనసేవ

చంద్రప్రభ వాహనసేవ

భక్తుల కోలాటాలు, సాంప్రదాయ భజన బృందాలు, మంగళవాయిద్యాలు, జీయ్యర్ స్వాముల ప్రబంధ గోష్టి నడుమ ఆధ్యాత్మిక భావనలు ఉట్టి పడుతుండగా అమ్మవారు సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగారు.

చంద్రప్రభ వాహనసేవ

చంద్రప్రభ వాహనసేవ

కాగా, సోమవారం రాత్రి పద్మావతీ అమ్మవారు చంద్రప్రభ వాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు నవనీత చోరునిగా దర్శనమిచ్చారు.

చంద్రప్రభ వాహన సేవ

చంద్రప్రభ వాహన సేవ

తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం వైభవంగా జరిగింది.

ఆస్థాన మండపం

ఆస్థాన మండపం

డిసెంబర్ 21న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని తితిదే చేపట్టింది. శ్రీవారి సన్నిధి నుంచి మందిరంలోని ఉప ఆలయాలను పరిశుభ్రం చేశారు. పూజసామగ్రిని శుద్ధజలాలతో కడిగారు.

స్నపన తిరుమంజనం

స్నపన తిరుమంజనం

దాదాపు 500 మంది సిబ్బంది ఆలయ శుభ్రత కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఏటా నాలుగు సార్లు తిరుమంజనం కార్యక్రమం జరుగుతుంది. ఆలయం మొత్తాన్ని సిబ్బంది భక్తిభావంతో పరిశుభ్రం చేశారు.

స్నపన తిరుమంజనం

స్నపన తిరుమంజనం

కార్యక్రమంలో తితిదే అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.

స్నపన తిరుమంజనం

స్నపన తిరుమంజనం

శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజైన సోమవారం ఉదయం అమ్మవారికి సూర్యప్రభ వాహన సేవ అత్యంత వైభవంగా సాగింది.

స్నపన తిరుమంజనం

స్నపన తిరుమంజనం

పంచాయుధాలైన శంఖు, చక్రం, గధ, విల్లంబులు, పద్మం ధరించిన అమ్మవారు వేదనారాయణ స్వామి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై విహరిస్తూ భక్తులకు అభయం ప్రసాదించారు.

స్నపన తిరుమంజనం

స్నపన తిరుమంజనం

నిత్యకైంకర్యాలు పూర్తయిన తర్వాత అమ్మవారిని పట్టు పీతాంబరాలు, స్వర్ణ శోభిత ఆభరణాలతో అలంకరించి సూర్య ప్రభవాహనంపై అధిష్టింపచేశారు.

స్నపన తిరుమంజనం

స్నపన తిరుమంజనం

భక్తుల కోలాటాలు, సాంప్రదాయ భజన బృందాలు, మంగళవాయిద్యాలు, జీయ్యర్ స్వాముల ప్రబంధ గోష్టి నడుమ ఆధ్యాత్మిక భావనలు ఉట్టి పడుతుండగా అమ్మవారు సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగారు.

English summary
Sri Padmavathi Ammavari Chandra Prabha Vahanam celebrations held in Tirumala on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X