హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సెన్సేషన్ అదుర్స్: మెరిసిన టాలీవుడ్ తారలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి అథ్లెటిక్‌ స్టేడియం విద్యుత్ కాంతుల్లో మెరిసిపోయింది. శనివారం రాత్రి వైట్ సెన్సేషన్ పేరిట నిర్వహించిన సంబురాలు అంబరాన్నంటాయి. దేశంలో మొదటిసారి నిర్వహిస్తున్న ఈ ఈవెంట్‌కు సినీతారలతో పాటు పలు ప్రాంతాల నుంచి సెలబ్రిటీలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. అందరూ తెలుపురంగు వస్ర్తాల్లోనే రావాలనే నిబంధన ఉండడంతో స్టేడియం శ్వేతవర్ణాన్ని సంతరించుకుంది.

కళ్లు మిరుమిట్లు గొలిపే సెట్టింగులు, లైటింగులపైనుంచి ప్రేక్షకులు కళ్లు తిప్పుకోలేకపోయారు. ఈ సంగీత సునామీకి గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి అథ్లెటిక్‌ స్టేడియం వేదికైంది. 'సెన్సేషన్‌' డాన్స్‌, మ్యూజిక్‌ ఫెస్టివల్‌ అద్భుతంగా సాగింది.

34 దేశాల్లో 100కుపైగా ప్రదర్శనలిచ్చిన ఆ రాక్‌ మ్యూజిక్‌ బృందం తొలిసారి మన దేశంలో అదీ నగరంలో సంగీత కార్యక్రమాన్ని నిర్వహించి యువతకు సరికొత్త అనుభూతినిచ్చింది.

ఈ కార్యక్రమానికి సాయంత్రం ఐదు గంటల నుంచే యువత రావడం ప్రారంభించారు. రాత్రి 8 గంటలకు బాణసంచా వెలుగుల మధ్య సంగీత కార్యక్రమం ప్రారంభం కాగానే యువత కేరింతలు కొడుతూ నృత్యాలు చేశారు. కార్యక్రమ నిర్వాహకులు సహా హాజరైన వారందరూ తెలుపు దుస్తుల్లో హాజరయ్యారు.

వెంకటేష్

వెంకటేష్

నగరంలోని గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి అథ్లెటిక్‌ స్టేడియం విద్యుత్ కాంతుల్లో మెరిసిపోయింది.

రకుల్, రెజీనా

రకుల్, రెజీనా

శనివారం రాత్రి వైట్ సెన్సేషన్ పేరిట నిర్వహించిన సంబురాలు అంబరాన్నంటాయి.

మంచు మనోజ్

మంచు మనోజ్

దేశంలో మొదటిసారి నిర్వహిస్తున్న ఈ ఈవెంట్‌కు సినీతారలతో పాటు పలు ప్రాంతాల నుంచి సెలబ్రిటీలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

సెన్సేషన్ అదుర్స్

సెన్సేషన్ అదుర్స్

అందరూ తెలుపురంగు వస్ర్తాల్లోనే రావాలనే నిబంధన ఉండడంతో స్టేడియం శ్వేతవర్ణాన్ని సంతరించుకుంది.

సెన్సేషన్ అదుర్స్

సెన్సేషన్ అదుర్స్

కళ్లు మిరుమిట్లు గొలిపే సెట్టింగులు, లైటింగులపైనుంచి ప్రేక్షకులు కళ్లు తిప్పుకోలేకపోయారు.

సెన్సేషన్ అదుర్స్

సెన్సేషన్ అదుర్స్

ఈ సంగీత సునామీకి గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి అథ్లెటిక్‌ స్టేడియం వేదికైంది. ‘సెన్సేషన్‌' డాన్స్‌, మ్యూజిక్‌ ఫెస్టివల్‌ అద్భుతంగా సాగింది.

సెన్సేషన్ అదుర్స్

సెన్సేషన్ అదుర్స్

34 దేశాల్లో 100కుపైగా ప్రదర్శనలిచ్చిన ఆ రాక్‌ మ్యూజిక్‌ బృందం తొలిసారి మన దేశంలో అదీ నగరంలో సంగీత కార్యక్రమాన్ని నిర్వహించి యువతకు సరికొత్త అనుభూతినిచ్చింది.

సెన్సేషన్ అదుర్స్

సెన్సేషన్ అదుర్స్

ఈ కార్యక్రమానికి సాయంత్రం ఐదు గంటల నుంచే యువత రావడం ప్రారంభించారు.

సెన్సేషన్ అదుర్స్

సెన్సేషన్ అదుర్స్

రాత్రి 8 గంటలకు బాణసంచా వెలుగుల మధ్య సంగీత కార్యక్రమం ప్రారంభం కాగానే యువత కేరింతలు కొడుతూ నృత్యాలు చేశారు.

సెన్సేషన్ అదుర్స్

సెన్సేషన్ అదుర్స్

కార్యక్రమ నిర్వాహకులు సహా హాజరైన వారందరూ తెలుపు దుస్తుల్లో హాజరయ్యారు.

సెన్సేషన్ అదుర్స్

సెన్సేషన్ అదుర్స్

కళాశాల విద్యార్థులకు రాయితీ టికెట్లు జారీ చేయడంతో టీనేజర్ల హడావిడి కనిపించింది.

సెన్సేషన్ అదుర్స్

సెన్సేషన్ అదుర్స్

తెలుపు దుస్తులు కాకుండా ఇతర వస్త్రాలతో వచ్చిన సందర్శకులను అనుమతించలేదు.

రానా దగ్గుబాటి

రానా దగ్గుబాటి

మాదాపూర్‌ డీసీపీ కార్తికేయ నేతృత్వంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

మంచు లక్ష్మీ, రవితేజ

మంచు లక్ష్మీ, రవితేజ

గచ్చిబౌలి స్టేడియం ధవళకాంతుల్లో మెరిసిపోయింది. శనివారం రాత్రి వైట్ సెన్సేషన్ పేరిట నిర్వహించిన సంబురాలు అంబరాన్నంటాయి.

నాగార్జున, అమల

నాగార్జున, అమల

దేశంలో మొదటిసారి నిర్వహిస్తున్న ఈ ఈవెంట్‌కు సినీతారలతో పాటు ప్రాంతాల నుంచి సెలబ్రిటీలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

సాయిధరమ్ తేజ్

సాయిధరమ్ తేజ్

అందరూ తెలుపురంగు వస్ర్తాల్లోనే రావాలనే నిబంధన ఉండడంతో స్టేడియం శ్వేతవర్ణాన్ని సంతరించుకుంది. కళ్లు మిరుమిట్లు గొలిపే సెట్టింగులు, లైటింగులపైనుంచి ప్రేక్షకులు కళ్లు తిప్పుకోలేకపోయారు.

ప్రణీత

ప్రణీత

ఏ వైపు చూసినా కళ్లుచెదిరే తెల్లని తెలుపు... జిగేల్..జిగేల్‌మనిపించే లైటింగ్, అబ్బురపరిచే భారీ సెట్టింగ్.. వీటన్నింటినీ మించి అదరగొట్టిన సంగీత, నృత్య ప్రదర్శనలు.. ఇదంతా గచ్చిబౌలి స్టేడియంలో శనివారం రాత్రి ఆవిష్కృతమై అబ్బురపరిచింది.

అకున్ సబర్వాల్, స్మితా సబర్వాల్

అకున్ సబర్వాల్, స్మితా సబర్వాల్

నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో వెబ్ సెన్సేషన్‌గా ఊపిరి పోసుకుని ప్రపంచదేశాలను చూట్టొస్తున్న ఈ సెన్సేషన్ గచ్చిబౌలి స్టేడియంలో సెన్సేన్షన్ సృష్టించింది.

నెస్సేషన్ వద్ద సందడి

నెస్సేషన్ వద్ద సందడి

ప్రఖ్యాత డీజేలు.. డ్యాన్సర్ల ప్రదర్శనలు వేలాదిమంది ప్రజలను అలరించింది.

నెస్సేషన్ వద్ద సందడి

నెస్సేషన్ వద్ద సందడి

ప్రపంచం మొత్తం శ్వేత వర్ణమయమై సాగే నృత్యోత్సవంలో భాగంగా 40వేలమంది వరకు శ్వేతవర్ణ దుస్తులు ధరించి ఆకట్టుకున్నారు.

నెస్సేషన్ వద్ద సందడి

నెస్సేషన్ వద్ద సందడి

ప్రఖ్యాత అమెరికన్ డీజే మిస్టర్ వైట్ ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ప్లేతో మొదలైన్ ఈవెంట్ సంగీతఝరి ఆప్రోజాక్ తారాతో పాటు నలుగురు ప్రముఖుల ప్రదర్శనలతో ఆదివారం తెల్లవారుజామున 2 గంటల వరకు ఆనందోత్సహాల నడుమ సాగింది.

నెస్సేషన్ వద్ద సందడి

నెస్సేషన్ వద్ద సందడి

ప్రపంచం మొత్తం శ్వేత వర్ణమయమై సాగే నృత్యోత్సవంలో భాగంగా 40వేలమంది వరకు శ్వేతవర్ణ దుస్తులు ధరించి ఆకట్టుకున్నారు.

English summary
The famous Tollywood's party gang as we call it, was once again spotted partying hard in the city at Sensation, the World's leading dancing event.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X