హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైభవం: లడ్డూ తినిపించిన కెసిఆర్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ముగింపు వేడుకల సంబరాలు ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై వైభవంగా జరిగాయి. వేడుకలకు తరలివచ్చిన జనంతో ట్యాంక్‌బండ్ జన సంద్రమైంది. ట్యాంక్‌బండ్‌పై కాకతీయ కళాతోరణం బ్యాక్‌డ్రాప్‌తో ఏర్పాటు చేసిన వేదికపై గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ దంపతులు, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు దంపతులతోపాటు యావత్ మంత్రివర్గం, రాష్ట్ర ఉన్నతాధికార్లు ఆసీనులై వేడుకలు తిలకించారు.

వేడుకలు ప్రారంభమైన కొద్దిసేపటికి ముఖ్యమంత్రి కేసిఆర్ స్వయంగా గవర్నర్ దంపతులకు లడ్డూలు పంచారు. నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజా నుంచి కళాకారుల బృందాలు ర్యాలీగా బయలుదేరి ఆటపాటలతో, నృత్యాలతో ట్యాంక్‌బండ్‌పై కవాతు చేశాయి. సాయంత్రం ఏడు గంటలకు ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన వేదికపైకి ముఖ్యమంత్రి సతీసమేతంగా చేరుకున్నారు.

ఆ తర్వాత కొద్దిసేపటికి గవర్నర్ దంపతులు చేరుకోగా ముఖ్యమంత్రి దంపతులు ఎదురెళ్లి సాదరంగా స్వాగతం పలికారు. తర్వాత పోలీసు బ్యాండ్ బృందం వేదికముందు లయబద్ధంగా వాయిద్యాలతో ఆహూతులను అలరిస్తూ ముందుకుసాగారు. తర్వాత పోలీసులు మోటర్ సైకిళ్ళతో కవాతు నిర్వహించగా, వారివెంట ఆశ్వికదళం జై తెలంగాణ జెండాలు ధరించి వేదికపై ఉన్నవారికి సాల్యూట్ చేస్తూ ముందుకుసాగింది. వారి తర్వాత పొడవైన జాతీయ జెండాతో తెరాస కార్యకర్తలు ఆహూతులకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు.

గవర్నర్ సతీమణితో కవిత

గవర్నర్ సతీమణితో కవిత

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ముగింపు వేడుకల సంబరాలు ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై వైభవంగా జరిగాయి.

గవర్నర్‌తో కెసిఆర్

గవర్నర్‌తో కెసిఆర్

వేడుకలకు తరలివచ్చిన జనంతో ట్యాంక్‌బండ్ జన సంద్రమైంది.

కెసిఆర్ అభివాదం

కెసిఆర్ అభివాదం

ట్యాంక్‌బండ్‌పై కాకతీయ కళాతోరణం బ్యాక్‌డ్రాప్‌తో ఏర్పాటు చేసిన వేదికపై గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ దంపతులు, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు దంపతులతోపాటు యావత్ మంత్రివర్గం, రాష్ట్ర ఉన్నతాధికార్లు ఆసీనులై వేడుకలు తిలకించారు.

లడ్డూలు పంచుతున్న కెసిఆర్

లడ్డూలు పంచుతున్న కెసిఆర్

వేడుకలు ప్రారంభమైన కొద్దిసేపటికి ముఖ్యమంత్రి కేసిఆర్ స్వయంగా గవర్నర్ దంపతులకు లడ్డూలు పంచారు.

సానియాకు లడ్డూ తినిపించిన కెసిఆర్

సానియాకు లడ్డూ తినిపించిన కెసిఆర్

నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజా నుంచి కళాకారుల బృందాలు ర్యాలీగా బయలుదేరి ఆటపాటలతో, నృత్యాలతో ట్యాంక్‌బండ్‌పై కవాతు చేశాయి.

అభివాదం

అభివాదం

సాయంత్రం ఏడు గంటలకు ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన వేదికపైకి ముఖ్యమంత్రి సతీసమేతంగా చేరుకున్నారు.

కెసిఆర్ దంపతులు

కెసిఆర్ దంపతులు

ఆ తర్వాత కొద్దిసేపటికి గవర్నర్ దంపతులు చేరుకోగా ముఖ్యమంత్రి దంపతులు ఎదురెళ్లి సాదరంగా స్వాగతం పలికారు.

సందడి

సందడి

తర్వాత పోలీసు బ్యాండ్ బృందం వేదికముందు లయబద్ధంగా వాయిద్యాలతో ఆహూతులను అలరిస్తూ ముందుకుసాగారు.

విద్యుత్ కాంతుల్లో ట్యాంక్‌బండ్

విద్యుత్ కాంతుల్లో ట్యాంక్‌బండ్

తర్వాత పోలీసులు మోటర్ సైకిళ్ళతో కవాతు నిర్వహించగా, వారివెంట ఆశ్వికదళం జై తెలంగాణ జెండాలు ధరించి వేదికపై ఉన్నవారికి సాల్యూట్ చేస్తూ ముందుకుసాగింది.

విద్యుత్ కాంతులు

విద్యుత్ కాంతులు

వారి తర్వాత పొడవైన జాతీయ జెండాతో తెరాస కార్యకర్తలు ఆహూతులకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు.

విద్యుత్ కాంతుల్లో ట్యాంక్‌బండ్

విద్యుత్ కాంతుల్లో ట్యాంక్‌బండ్

ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ నుంచి వచ్చిన గిరిజన, గోండు కళాకారుల బృందం తలపై నెమలి పాగాలు ధరించి, గిరిజన సాంప్రదాయ వాయిద్యాలతో ముందుకుసాగాయి.

విద్యుత్ కాంతులు

విద్యుత్ కాంతులు

వారి తర్వాత తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో వందలాది కళాకారులు తెలంగాణ సంస్కాృతిక ప్రదర్శనలతో వివిధ వేషధారణతో ముందుకుసాగారు.

విద్యుత్ వెలుగులు

విద్యుత్ వెలుగులు

తర్వాత జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో స్వచ్ఛ హైదరాబాద్‌కు స్ఫూర్తినిస్తూ చిపురుకట్ట శకటం వెంట పారిశుద్ధ్య కార్మికులు చీపుళ్ళతో ముందుకుసాగారు.

వేడుకలు

వేడుకలు

వారి తర్వాత పాలమూరుకు చెందిన చిందు కళాకారులు తమ ప్రదర్శనలతో ముందుకుసాగారు.

వేడుకలు

వేడుకలు

ఒకవైపు ప్రదర్శనలు జరుగుతుండగా మరోవైపు హూస్సేన్‌సాగర్‌పై ఆకాశంలో లేజర్ పతంగుల విన్యాసాలు కనువిందు చేశాయి.

ఎంపి కవిత

ఎంపి కవిత

వేడుకల ముగింపులో ఆకాశంలో రంగు రంగుల విద్యుద్దీపాల లేజర్ కిరణాల ప్రదర్శనలతో వేడుకలు ముగిసాయి.

వేడుకలు

వేడుకలు

రాష్ట్ర ఆవతరణ ముగింపు వేడకలను తిలకించడానికి జంట నగరాల నుంచే కాకుండా రాష్టవ్య్రాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రజా ప్రతినిధులు, కళాకారులు పెద్దఎత్తున
తరలివచ్చారు.

వేడుకలు

వేడుకలు

వేడుకలను తలికించడానికి వచ్చిన వారికి తెలంగాణ సాంస్కృతిక, పర్యాటకశాఖ తరఫున ప్రతి ఒక్కరికీ లడ్డూ పంచగా, హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్ శాఖ ఆధ్వర్యంలో మంచినీళ్ల బాటిళ్ళను అందించింది.

వేడుకలు

వేడుకలు

గతంలో దసరా పండుగ సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ఉత్సవాలకంటే రాష్ట్ర ఆవిర్భావ ముగింపు వేడుకలు మునుపెన్నడూ జరగని విధంగా అత్యంత వైభవోపేతంగా జరగడం చెప్పుకోదగ్గ విశేషం.

వేడుకలు

వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ముగింపు వేడుకల సంబరాలు ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై వైభవంగా జరిగాయి.

వేడుకలు

వేడుకలు

వేడుకలకు తరలివచ్చిన జనంతో ట్యాంక్‌బండ్ జన సంద్రమైంది.

వేడుకలు

వేడుకలు

ట్యాంక్‌బండ్‌పై కాకతీయ కళాతోరణం బ్యాక్‌డ్రాప్‌తో ఏర్పాటు చేసిన వేదికపై గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ దంపతులు, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు దంపతులతోపాటు యావత్ మంత్రివర్గం, రాష్ట్ర ఉన్నతాధికార్లు ఆసీనులై వేడుకలు తిలకించారు.

వేడుకలు

వేడుకలు

ఆ తర్వాత కొద్దిసేపటికి గవర్నర్ దంపతులు చేరుకోగా ముఖ్యమంత్రి దంపతులు ఎదురెళ్లి సాదరంగా స్వాగతం పలికారు.

వేడుకలు

వేడుకలు

తర్వాత పోలీసు బ్యాండ్ బృందం వేదికముందు లయబద్ధంగా వాయిద్యాలతో ఆహూతులను అలరిస్తూ ముందుకుసాగారు.

మంత్రులు

మంత్రులు

తర్వాత పోలీసులు మోటర్ సైకిళ్ళతో కవాతు నిర్వహించగా, వారివెంట ఆశ్వికదళం జై తెలంగాణ జెండాలు ధరించి వేదికపై ఉన్నవారికి సాల్యూట్ చేస్తూ ముందుకుసాగింది.

వేడుకలు

వేడుకలు

వారి తర్వాత పొడవైన జాతీయ జెండాతో తెరాస కార్యకర్తలు ఆహూతులకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు.

వేడుకలు

వేడుకలు

వేడుకలకు తరలివచ్చిన జనంతో ట్యాంక్‌బండ్ జన సంద్రమైంది.

వెలుగులు

వెలుగులు

తర్వాత జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో స్వచ్ఛ హైదరాబాద్‌కు స్ఫూర్తినిస్తూ చిపురుకట్ట శకటం వెంట పారిశుద్ధ్య కార్మికులు చీపుళ్ళతో ముందుకుసాగారు.

స్క్రీన్స్

స్క్రీన్స్

వారి తర్వాత పాలమూరుకు చెందిన చిందు కళాకారులు తమ ప్రదర్శనలతో ముందుకుసాగారు.

వేడుకలు

వేడుకలు

ట్యాంక్‌బండ్‌పై కాకతీయ కళాతోరణం బ్యాక్‌డ్రాప్‌తో ఏర్పాటు చేసిన వేదికపై గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ దంపతులు, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు దంపతులతోపాటు యావత్ మంత్రివర్గం, రాష్ట్ర ఉన్నతాధికార్లు ఆసీనులై వేడుకలు తిలకించారు.

ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ నుంచి వచ్చిన గిరిజన, గోండు కళాకారుల బృందం తలపై నెమలి పాగాలు ధరించి, గిరిజన సాంప్రదాయ వాయిద్యాలతో ముందుకుసాగాయి. వారి తర్వాత తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో వందలాది కళాకారులు తెలంగాణ సంస్కాృతిక ప్రదర్శనలతో వివిధ వేషధారణతో ముందుకుసాగారు.

తర్వాత జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో స్వచ్ఛ హైదరాబాద్‌కు స్ఫూర్తినిస్తూ చిపురుకట్ట శకటం వెంట పారిశుద్ధ్య కార్మికులు చీపుళ్ళతో ముందుకుసాగారు. వారి తర్వాత పాలమూరుకు చెందిన చిందు కళాకారులు తమ ప్రదర్శనలతో ముందుకుసాగారు. ఒకవైపు ప్రదర్శనలు జరుగుతుండగా మరోవైపు హూస్సేన్‌సాగర్‌పై ఆకాశంలో లేజర్ పతంగుల విన్యాసాలు కనువిందు చేశాయి.

వేడుకల ముగింపులో ఆకాశంలో రంగు రంగుల విద్యుద్దీపాల లేజర్ కిరణాల ప్రదర్శనలతో వేడుకలు ముగిసాయి.రాష్ట్ర ఆవతరణ ముగింపు వేడకలను తిలకించడానికి జంట నగరాల నుంచే కాకుండా రాష్టవ్య్రాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రజా ప్రతినిధులు, కళాకారులు పెద్దఎత్తున తరలివచ్చారు.

English summary
The week-long celebrations to observe Telangana state's formation day concluded today, even as thousands of people thronged the Tank Bund area which wore a festive look, with the state capital decorated with colourful lights and flags.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X