మిస్ దివా ఆడిషన్స్‌లో అందాలు ఆరబోత (ఫోటోలు)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: అందం ఉండి తెలివిని ప్రదర్శించే యువతుల కోసం నిర్వహిస్తున్న మిస్ దివా 2016 హైదరాబాద్ ప్రాంతీయ ఆడిషన్స్ శుక్రవారం ముగిశాయి. నగరంలోని సోమాజిగూడలోని పార్క్ హోటల్‌లో జరిగిన ఈ ఆడిషన్స్‌లో వయ్యారి భామలు ర్యాంప్‌పై హొయలొలికారు.

'యమహా ఫాసినో మిస్ దివా-2016' పేరిట ఆడిషన్స్‌ను శుక్రవారం ది పార్క్ హోటల్‌లో నిర్వహించారు. కలర్స్ ఇనిఫినిటీలో ప్రసారమయ్యే రియాల్టీ టెలి సిరిస్ కోసం నిర్వహించిన ఈ ఆడిషన్స్‌లో ముద్దుగుమ్మలు ర్యాంప్ వాక్‌తో అదరగొట్టారు. ఈ ఆడిషన్స్‌కి సినీ హిరో నిఖిల్ న్యాయనిర్ణేతగా వ్వవహరించారు.

పోటీదారుల్లో ఆరుగురు మోడల్స్ ముంబైలో జరిగే దక్షిణాది ఆడిషన్స్‌కి ఎంపికయ్యారు. నగరానికి చెందిన అపూర్వా రావు, అశ్రియ రెడ్డి, సిమ్రన్ చౌదరి, సృష్టి శివ వ్యాకరణం, నిషాలతో పాటు బీదర్‌కు చెందిన అపూర్వను ఎంపిక చేశారు.

మిస్ దివా ఆడిషన్స్‌లో అందాలు ఆరబోత
  

మిస్ దివా ఆడిషన్స్‌లో అందాలు ఆరబోత

పార్క్ హోటల్‌లో జరిగిన మిస్ దివా ఆడిషన్స్‌లో పాల్గొన్న యువతులు

మిస్ దివా ఆడిషన్స్‌లో అందాలు ఆరబోత
  

మిస్ దివా ఆడిషన్స్‌లో అందాలు ఆరబోత

పార్క్ హోటల్‌లో జరిగిన మిస్ దివా ఆడిషన్స్‌లో పాల్గొన్న యువతులు

మిస్ దివా ఆడిషన్స్‌లో అందాలు ఆరబోత
  

మిస్ దివా ఆడిషన్స్‌లో అందాలు ఆరబోత

పార్క్ హోటల్‌లో జరిగిన మిస్ దివా ఆడిషన్స్‌లో పాల్గొన్న యువతులు

మిస్ దివా ఆడిషన్స్‌లో అందాలు ఆరబోత
  

మిస్ దివా ఆడిషన్స్‌లో అందాలు ఆరబోత

పార్క్ హోటల్‌లో జరిగిన మిస్ దివా ఆడిషన్స్‌లో పాల్గొన్న యువతులు

మిస్ దివా ఆడిషన్స్‌లో అందాలు ఆరబోత
  
 

మిస్ దివా ఆడిషన్స్‌లో అందాలు ఆరబోత

పార్క్ హోటల్‌లో జరిగిన మిస్ దివా ఆడిషన్స్‌లో పాల్గొన్న యువతులు

English summary
Nazraana along with Mool Ji Diamonds hosted a unique store visit for the Chandigarh city finalists of Yamaha Fascino – Miss Diva 2016 . The contestants were fascinated with and wore Nazraana™ jewelry collections available at the Mool Ji store and interacted with customers present.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి