వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఉద్యోగుల సహాకారంతో విజయం
కాన్బెరాః ఇతర దేశాలతో పోలిస్తే ఇండియా నుంచి చట్టవ్యతిరేక మార్గాల్లో వలస వచ్చే వారి సంఖ్య ఎక్కువగా వున్నట్టు ఆస్ట్రేలియా అధికార వర్గాలు అంటున్నాయి. ఇండియాలో కుప్పతెప్పలుగా వెలసిన కొన్ని ఏజెన్సీలు స్టడీ వీసాలను ఉపయోగించుకుని ఆస్ట్రేలియాకు దొడ్డిదారిన ఇమ్మిగ్రెంట్స్ను పంపిస్తున్నట్టు ఆ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Story first published: Saturday, June 17, 2000, 23:53 [IST]