వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
న్యూయార్క్లో సిక్కులపై దాడులు
ఈ సంఘటనలో గురుద్వారాకు పెద్దగా నష్టం జరగలేదు. ఈ సమయంలో అక్కడే వున్న రణ్వీర్ సింగ్ అనే యువకుడు స్వల్పంగా గాయపడ్డారు. మరో సంఘటనలో వీధిలో వెళ్లుతున్న సిక్కు పెద్ద ఒకరిని కొందరు యువకులు బేస్బాల్ బ్యాట్స్తో చితకబాదారు. తీవ్రంగా గాయపడిన ఆయన్ను ఆస్పత్రిలో చేర్చారు. ఈ రెండు సంఘటనలు స్థానిక సిక్కుల్లో తీవ్ర భయాందోళనలు సృష్టించాయి. తగు జాగ్రత్తలో వుండాల్సిందిగా దేశవ్యాప్తంగా వున్న సిక్కులకు సూచనలు జారీ చేసినట్టుగా సిక్కుమత పెద్దలు చెప్పారు.
Comments
Story first published: Tuesday, August 29, 2006, 23:53 [IST]