వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పనికి రాని కాకస్ గ్రూప్
న్యూయార్క్ఃఅమెరికాలో స్థిరపడిన భారతీయుల ప్రయోజనాలకోసం అమెరికా ప్రభుత్వంతో భారత్ ప్రయోజనాలకు అనుకూలంగా అవసరమైనప్పుడు పోట్లాడేందుకు ఏర్పాటైన కాకస్ గ్రూప్‌లోని కాంగ్రెస్ సభ్యుల్లో మెజార్టీ సభ్యులకు భారత్ విషయంలో పెద్దగా ఆసక్తి లేదని కాకస్ గ్రూప్ వైస్ చైర్మన్ జిమ్ మెక్డోర్మిట్ ఆరోపించారు.
Comments
Story first published: Saturday, September 30, 2000, 23:53 [IST]