వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆఫ్రికా విద్యార్ధుల భారతీయ నృత్యం
విశ్వధర్మ
ప్రచారయాత్ర
పేరుతో
ప్రారంభించిన
ఈ
యాత్రలో
తొలి
ఘట్టంలో
భాగంగా
భారత్‌లోని
పలు
నగరాలను
చుట్టుముట్టి,
అమెరికా,
కెనడా
తదితర
దేశాల్లో
ఈ
బృందం
ఇదివరకే
పర్యటించింది.
యూరప్‌లోని
తొమ్మిది
దేశాలను
ఇప్పుడు
బృందం
సందర్శిస్తుంది.
విశ్వహిందూ
పరిషత్
విదేశీ
విభాగం
దేశంలోనూ
విదేశాల్లోనూ
వున్న
మరికొన్ని
హిందూ
మత,
ధార్మిక
సంస్ధలు
ఈ
పర్యటనను
ఏర్పాటు
చేశాయి.
శుక్రవారం
నాడు
ఈ
బృందం
బర్మింగ్హమ్
చేరుకుంటుందని
అక్కడినుంచి
శనివారం
నాడు
లండన్
వెళ్లుతుందని
నిర్వాహకులు
చెప్పారు.
సెప్టెంబర్
తొమ్మిదిన
పారిస్‌ను
సందర్శిస్తారు.
అక్కడనుంచి
బయలుదేరి
జర్మనీ,
నెధర్లాండ్స్,
డెన్మార్క్,
నార్వే,
పోర్చుగల్,
రష్యా
కూడా
ఈ
బృందం
సందర్శిస్తుంది.
Comments
Story first published: Wednesday, October 23, 2002, 23:53 [IST]