భారతీయ సుందరికి వేదింపులు

Posted By:
Subscribe to Oneindia Telugu
ఇప్పుడు తాజాగా దీనిని అక్టోబర్‌ 31 వరకు పొడగించారు. పాస్‌పోర్టులు పోగోట్టుకున్న వారు. దొంగపాస్‌పోర్టులతో దేశంలోకి అక్రమంగా ప్రవేశించినవారు భారత రాయబార కార్యాలయంలో ఎమర్జెన్సీ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ సర్టిఫికెట్‌తో ఒమన్‌ లేబర్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ కార్యాలయంలో దర్ఖఖాస్తు చేసుకుంటే వారికి క్షమాభిక్ష ప్రసాదించి వెనక్కి తిప్పి పంపుతున్నారు. ఇప్పటికే సుమారు 10 వేల మంది పైగా కార్మికులను వారివారి దేశాలకు తిప్పిపంపినట్టుగా ఒమన్‌ వర్గాలు వెల్లడించాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి