వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అల్కటెల్ చీఫ్‌కు లూసెంట్ గాలం
చికాగో-ఢిల్లీ
మధ్య
7500
మధ్య
దూరాన్ని
ఏకబిగిన
ప్రయాణించే
వెసులుబాటు
కల్పిస్తున్న
కారణంగా
తాము
హాంగ్‌కాంగ్-ఢిల్లీ,
లండన్-ఢిల్లీ
సర్వీసులను
ఉపసంహరించనున్నట్టుగా
కూడా
యునైటెడ్
ఎయిర్‌లైన్స్
తెలిపింది.
చికాగో
విమానాశ్రయం
నుంచి
సాయంత్రం
3.40కి
బయలుదేరి
తెల్లవారి
సాయంత్రం
5.25
గంటలకు
ఢిల్లీ
అంతర్జాతీయవిమానాశ్రయానికి
ఈ
విమానం
చేరుతుంది.
దీని
వల్ల
భారత్‌లోని
ఇతర
ప్రధాన
కేంద్రాలకు
వెళ్లేవారు
కూడా
అదే
రోజు
తమ
తమ
ప్రాంతాలకు
వెళ్లిపోవడానికి
అవకాశం
వుంటుంది.
సాయంత్రం
ఢిల్లీనుంచి
పలు
ప్రధాన
కేంద్రాలకు
కనెక్టింగ్
ఫ్లైట్స్
వున్నాయి.
Comments
Story first published: Saturday, March 17, 2007, 23:53 [IST]