వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బ్రిటన్స్కూళ్లలో భారతీయ పాఠాలు
న్యూఢిల్లీ:నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష.... అనిబ్రిటిష్ విద్యార్థులకు పాఠాలు చెప్పడానికిభారతీయ అయ్యవార్లు సిద్ధమవుతున్నారు.విద్యారంగంలో ఉపాధ్యాయుల కొరతను ఎదుర్కుంటున్నబ్రిటన్ ఇండియన్ టీచర్లను రిక్రూట్చేసుకుంటున్నది. బ్రిటన్లోనిప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లోపనిచేసేందుకు రిక్రూట్ చేసుకుంటున్న ఈటీచర్లలో సైన్స్, గణితం, ఇన్ఫర్మేషన్టెక్నాలజీ రంగాలకు సంబంధించినటీచర్లతో పాటు ఇంగ్లీష్ సార్లు కూడా వుండటంవిశేషం.
Comments
Story first published: Saturday, October 21, 2000, 23:53 [IST]