• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆస్ట్రేలియా వీసా సరళతరం

By Staff
|

న్యూయార్క్‌:వినోద్‌ ఖోస్లా పట్టిందల్లా బంగారమే. అమెరికాలోస్థిరపడిన భారతీయుడు వినోద్‌ ఖోస్లా వెంచర్‌కాపిటలిస్ట్‌గా ఎంత లబ్దప్రతిష్టుడంటే ఆయనఇన్వెస్ట్‌చేసిన ప్రతికంపెనీ బ్రహ్మాండమైనలాభాలను అందజేసింది. ఫార్చున్‌ పత్రికకుచెందిన ఆన్‌లైన్‌ ఎడిషన్‌ వ్యాలీటాక్‌వినోద్‌ ఖోస్లాను ఆల్‌టైమ్‌ మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌వెంచర్‌ కాపిటలిస్ట్‌గా పేర్కొంది. ఖోస్లాస్థాపించిన క్లెనర్‌ పెర్కిన్స్‌ కాఫిల్డ్‌ అండ్‌ బేయర్స్‌వెంచర్‌ కాపిటల్‌ ఫండ్‌ అనేక అమెరికన్‌స్టార్టప్‌ కంపెనీలకు ముఖ్యంగాప్రవాసభారతీయుల స్టార్టప్‌ కంపెనీలకు వెంచర్‌కాపిటల్‌ సాయం అందించింది. గత కొన్నిసంవత్సరాల కాలంలో కంపెనీలను జాగ్రత్తగాఎంచుకుంటూ ఖోస్లా ఇన్వెస్ట్‌చేస్తూవచ్చారు.ఇప్పుడీ ఇన్వెస్ట్‌మెంట్ల విలువ వందల కోట్లాడాలర్లకు చేరుకున్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X