వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేవతలమహత్యం తెలుసుకున్న షూ కంపెనీ

By Staff
|
Google Oneindia TeluguNews

అయిదేళ్లుదాటినా - హమ్‌ ఆప్కే హై కౌన్‌- చిత్రం ఇవ్వాళ్లటికీప్రవాసులను ఉర్రూతలూగిస్తునే వుంది. దాదాపురెండేళ్ల క్రితమే ఈ సినిమా లండన్‌లోనిప్రవాస ఆసియన్లను ముఖ్యంగా భారత్‌, పాకిస్తాన్‌,బంగ్లాదేశ్‌ తదితర దేశాలకు చెందినవారినిఏకబిగి ప్రదర్శనలతో ఊర్రూతలూగించింది.ఇప్పటికీ ఈ సినిమా ఆధారంగా మలిచిన ఇంగ్లీష్‌నాటక ప్రదర్శనలు సైతం బ్రహ్మాండంగాప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ సినిమాతోనే మేటిఆర్టిస్ట్‌ ఎంఎఫ్‌ హుస్సెన్‌ మాధురి దీక్షిత్‌అభిమానిగా మారిన విషయం విదితమే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X