వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సిలికాన్‌వ్యాలీలో టాబూతో ఆటపాటలు
శాన్ఫ్రాన్సిస్కో: మ్యాచిస్, తక్షక్, విరాసత్ సినిమాల్లో నటనకు అవార్డులు పొందిన టాబూతో కాలక్షేపం చేసి అనందించే అవకాశం సిలికాన్ వ్యాలీ ఎగ్జిక్యూటివ్‌లకు, ఎంటర్ప్రెన్యూర్లకు దక్కింది. స్టార్ ఎన్కౌంటర్య పేరుతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వీరు టాబూతో కలిసి తిని, గెంతి ఆనందించారు. ఈ స్టార్ ఎన్కౌంటర్ అనే కార్యక్రమాన్ని హెల్తియాన్ వెబ్ ఎండి సహవ్యవస్థాపకుడైన పవన్ నిగమ్ భార్య రుమా నిగమ్‌కు, నిగమ్ సహోద్యోగి మోతాసిమ్ నజీబ్‌ను వివాహం చేసుకున్న ఆమె మిత్రురాలు ఫర్జానా నజీబ్ ఏర్పాటు చేశారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!