వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లండన్‌ఎగ్జిబిషన్‌లో మొగల్‌ ఆభరణాలు

By Staff
|
Google Oneindia TeluguNews

లండన్‌: లండన్‌లో అట్టహాసంగాజరుగుతున్న ఆసియన్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌లోభారతీయ ఆభరణాలు ముఖ్యంగా మొగల్‌ వంశపాలకులనాటి ఆభరణాలు సందర్శకులను విశేషంగాఆకర్శిస్తున్నాయి. వజ్రవైఢూర్యాలు పొదగినఎలిఫెంట్‌ బ్యాంగిల్స్‌ ఈ ఎగ్జిబిషన్‌కు హైలెట్‌గాచెప్పవచ్చు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈఆసియన్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ను గాలరీల యజమానులు,వేలం పాట సంస్థలు, మ్యూజియమ్స్‌, అకాడెమిక్‌సంస్థలు కలసికట్టుగా నిర్వహిస్తాయి. లండన్‌లోచారిత్రాత్మకమైన విక్టోరియా అండ్‌ అల్బర్ట్‌ మ్యూజియంలోనిహాల్లో ఏర్పాటయిన ఈ ఎగ్జిబిషన్‌ప్రారంభోత్సవానికే సుమారు 1000 మంది హాజరయ్యారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X