వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రవాసుల దీపావళిసంబరాలు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌:భారత్‌కు చెందిన ఇంజనీరింగ్‌ ప్రొఫెసర్‌కు అరుదైనపురస్కారం లభించింది. వర్జీనియాలోని వోల్డ్‌డొమినియన్‌ యూనివర్సిటీలో మెకానికల్‌ఇంజనీరింగ్‌ విభాగం చైర్మన్‌గా వున్న సుశీల్‌కె చతుర్వేదిని ప్రభుత్వం వర్జీనియాఇంజనీర్‌ ఎడ్యుకేటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పురస్కారంతోసన్మానించింది. అమెరికాకు చెందిన అయిదుప్రముఖ ఇంజనీరింగ్‌ సంఘాల వర్జీనియా చాప్టర్లుఈ వార్షిక అవార్డుకు సుశీల్‌ చతుర్వేదిని ఎంపికచేశాయి. రాష్ట్రంలోని ఆరు ఇంజనీరింగ్‌కాలేజీల్లోంచి ఏటా ఒక్కరిని ఈ ప్రతిష్టాత్మకమైనఅవార్డుకు ఎంపిక చేస్తుంటారు. ఈ పురస్కారంప్రారంభమైన గత పదేళ్లలో ఈ గౌరవాన్నిఅందుకున్న భారతీయుల్లో చతుర్వేదిరెండవవారు. 1998లో సుభాష్‌ సి సరీన్‌ ఈగౌరవాన్ని అందుకున్నారు. ఇంజనీరింగ్‌ విద్యా రంగానికిచతుర్వేది అందించిన అమూల్యమైన సేవలనుదృష్టిలో వుంచుకుని ఆయన్ను ఈ పురస్కారానికిఎంపికచేసినట్టుగా అవార్డుల కమిటి వెల్లడించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X