వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎట్టకేలకు తెగిన వారసత్వవివాదం

By Staff
|
Google Oneindia TeluguNews

లండన్‌:లండన్‌ బోర్‌ కొట్టిస్తుందని, ఏ మాత్రంస్ఫూర్తి నివ్వడంలేదని వ్యాఖ్యానించిభారత సంతతికి చెందిన ప్రముఖరచయిత సాల్మన్‌ రష్దీ చిక్కుల్లో పడ్డారు. ఈ వ్యాఖ్యలుచేసినందుకు బ్రిటన్‌ హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌లోనిఇద్దరు ఆసియన్లు ఆయనపై ధ్వజమెత్తారు.గత వారం న్యూయార్క్‌ టైమ్స్‌కు ఇచ్చినఇంటర్వ్యూలో రష్దీ ఆ వ్యాఖ్యలు చేశారు. ముస్లింమత పెద్దలు జారీ చేసిన ఫత్వా నుంచికాపాడుకోవడానికి బ్రిటిష్‌ ప్రభుత్వం చుట్టూతిరుగుతూ ఏళ్ల తరబడి వున్న రష్దీ ఈవిధంగా వ్యాఖ్యానించడం ఆయన మిత్రులను,అభిమానులను ఆశ్చర్యపరిచింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X