వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎట్టకేలకు తెగిన వారసత్వవివాదం

By Staff
|
Google Oneindia TeluguNews

డర్బన్‌:ముంబాయి సినిమా పరిశ్రమ తాజా సంచలనంహృతిక్‌ రోషన్‌ ప్రభ దక్షిణాఫ్రికాలోకూడా దేదీప్యమానంగా వెలుగుతున్నది. దక్షిణాఫ్రికాఎన్నికల ప్రచారంలో హృతిక్‌ను సమ్మోహనాస్త్రంగాఉపయోగించుకొంటున్నారు. దక్షిణాఫ్రికాలోనిస్థానిక సంస్థలకు జరుగుతున్న ఎన్నికల్లోభారతజాతీయుల ఓట్లను ఆకర్షించడానికి,భారతజాతీయులకు సంబంధించిన ఏకైక వారపత్రిక- పోస్ట్‌ లో హృతిక్‌ నిలువెత్తుపోస్టర్‌ను ప్రతిపక్ష డెమొక్రటిక్‌ అలయన్స్‌విడుదలచేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X