వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వరాజ్‌ పాల్‌ కు ప్రశంసలు

By Staff
|
Google Oneindia TeluguNews

ఆస్ట్రేలియాకు ఇప్పుడిప్పుడేవలసవచ్చిన తొలితరం భారతీయులు మాత్రమే కాకుండాచాలాకాలం క్రితమే వలసవచ్చిన వారి వారసులు సైతంహిందీ సినిమాల ద్వారా స్వదేశంతో సజీవంగా సంబంధాలువుంచుకునేందుకు ఆరాటపడుతుండటం విశేషం. ఇంటర్నెట్‌ పుణ్యమా అని బాలీవుడ్‌తాజా గాసిప్స్‌ ముంబాయిలో పుట్టిన ఉత్తరక్షణమేఇక్కడకు చేరుతున్నాయి. ఇక మెయిన్‌స్ట్రీమ్‌ సినిమాహాళ్లలోనయితే ఆర్ట్‌సినిమా, ఆఫ్‌బిట్‌ సినిమా, కమర్షియల్‌ సినిమాఅన్న తేడా లేకుండా ప్రతిభారతీయ సినిమాహౌజ్‌ఫుల్‌ ఆటలతో నడుస్తుండటం సర్వసాధారణమైంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X