వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
స్వరాజ్ పాల్ కు ప్రశంసలు
న్యూఢిల్లీ:హెచ్1బి వీసాలతో ఉద్యోగార్థమై అమెరికాకు వెళ్లి రకరకాల సమస్యలను ఎదుర్కుంటున్న భారతీయ సాఫ్ట్వేర్ నిపుణుల విషయాన్ని అమెరికా విధాన నిర్ణేతలు, ఇమ్మిగ్రేషన్ అధికారులతో మాట్లాడేందుకు తాము త్వరలోనే ఒక ప్రతినిధి బృందాన్ని అమెరికా పంపనున్నట్టుగా నాస్కామ్ అధ్యక్షుడు దేవాంగ్మెహతా చెప్పారు. ముఖ్యంగా హెచ్1బి వీసాలు వున్నప్పటికీ సాఫ్ట్వేర్ నిపుణులు ఒక ప్రాంతనుంచి నుంచి మరో ప్రాంతానికి ఉద్యోగార్థం వెళ్లకుండా అమెరికాలో పలు ఆంక్షలు వున్నాయని ఈ ఆంక్షల విషయం వచ్చే నవంబర్లో వాషింగ్టన్ వెళ్లనున్న తమ ప్రతినిధిబృందం అక్కడి అధికారులతో మాట్లాడుతుందని ఆయన చెప్పారు.
Story first published: Wednesday, February 11, 2004, 23:53 [IST]