వాజ్‌పాయితో మోడీ అరుదైన స్నేహబంధం(వీడియో)
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పాయికి ఆయన ప్రియశిశ్యుడు, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పాయికి ఆయన ప్రియశిశ్యుడు, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. వాజ్‌పాయి 92వ పుట్టినరోజును పురస్కరించుకుని ట్విట్టర్ వేదికగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. వాజ్‌పాయి ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని కోరుకుంటున్నట్లు అందులో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఓ అరుదైన వీడియోను ట్విట్టర్లో పోస్ట్‌చేశారు. తాను కార్యకర్తగా ఉన్నప్పుడు అప్పటి ప్రధాని వాజ్‌పాయిని కలిసిన వీడియోను ఈ సందర్భంగా పంచుకున్నారు. ఇది తమ ప్రియతమ నేత వాజ్‌పాయి నిరాడంబరతకు, ఆత్మీయతకు నిదర్శమని పేర్కొన్నారు.
అదేవిధంగా దేశప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు కూడా మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
See what Atal ji does when he meets a party Karyakarta. This simplicity and warmth of Atal ji we all cherish, pic.twitter.com/qhw7W27MWS
— Narendra Modi (@narendramodi) 25 December 2016
Atal ji's exemplary service & leadership has had a very positive impact on India's growth trajectory. His great personality is endearing.
— Narendra Modi (@narendramodi) 25 December 2016
Wishing our most beloved & widely respected Atal ji a happy birthday. I pray that he is blessed with good health and a long life.
— Narendra Modi (@narendramodi) 25 December 2016
Merry Christmas! We remember & celebrate the life & teachings of Jesus Christ. His message of peace, unity & compassion inspires us all.
— Narendra Modi (@narendramodi) 25 December 2016