దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
  • search

పత్రికల దుష్ప్రచారంపై త్రిష ఆవేదన సి     లోగుట్టు    పత్రికలదుష్ప్రచారంపై త్రిష ఆవేదనసినీనటి త్రిషతన

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    వోక్స్‌వ్యాగన్‌కుంభకోణం ఇప్పుడు సంచలనంసృష్టిస్తోంది. కార్లను తయారు చేసే ఈజర్మన్‌ కంపెనీ విశాఖపట్నంలో తమకర్మాగారాన్ని నెలకొల్పే ప్రతిపాదనఉండేది. ఈ ప్రాజెక్టును దక్కించుకోడానికివివిధ రాష్ట్రాల మధ్య విపరీతమైన పోటీ ఏర్పడడంతో ఆ జర్మన్‌ కంపెనీఇండియా ఇంచార్జి ఎలాగైనా వ్యక్తిగతంగాలాభపడాలనుకున్నాడు. అతను రాష్ట్రప్రభుత్వాలతో సాగిస్తున్న బేరసారాలు నచ్చక అతడిని ఆ పదవినుంచి కంపెనీతప్పించింది. ఈలోపు రాష్ట్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడాఆ ట్రాప్‌లో పడ్డారు. వోక్స్‌వ్యాగన్‌ లాగానేఉండే వశిష్ట వాహన్‌ అనే పేరుతోప్రమోటైన కంపెనీలో మంత్రిమిత్రుడైన జగదీష్‌ రాజా ముఖ్యమైనవ్యక్తి. వోక్స్‌వ్యాగన్‌లో 11 కోట్ల రూపాయలపెట్టుబడి పెట్టాల్సిన రాష్ట్ర ప్రభుత్వంవశిష్ట వాహన్‌లో పెట్టినట్టు ఆరోపణలుఉన్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టనుదెబ్బతీసే కుంభకోణం. దీనిపై కేంద్రం ఆరాతీస్తోంది. తన మంత్రివర్గ సహచరుడిని వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏవిధంగా వెనకేసుకొస్తారో చూడాలి.

    మతంమారినా కులం మారదు!

    వైఎస్‌తన పుట్టినరోజును క్రిస్టియన్లకుపుణ్యక్షేత్రమైన బెత్లహాంలో జరుపుకోవడం రాష్ట్రంలోచర్చనీయాంశమైంది. రాజశేఖరరెడ్డికుటుంబం స్వతహాగా హిందూ అయినాతండ్రి రాజారెడ్డి క్రిస్టియన్‌ మతం పుచ్చుకున్నారు.మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లిజనార్ధనరెడ్డి కుటుంబం కూడా అలాగేకన్వర్ట్‌ అయింది. వీరు కన్వీనియెన్స్‌కోసం కన్వర్ట్‌ అయినా వీరిని ఒక అగ్ర కులంఓన్‌ చేసుకుంటోంది. ఒకానొక కరువుకాలంలో ఉపాధి కోసం మతం మార్చుకుని,పేర్లు కూడా మార్చుకున్న వారుఅధికారంలోకి వచ్చాక ఒరిజినల్‌ కులస్తులువారిని తమలోకి కన్వర్ట్‌ చేసుకుంటున్నారు. అలాగే ఢి ల్లీలో వైఎస్‌కుఒక రెడ్డిగా కంటే ఒక క్రిస్టియన్‌గాగుర్తింపు ఎక్కువ. సోనియా గాంధీ క్రిస్టియన్‌ కావడమేదానికి కారణం.

    టిఆర్‌ఎస్‌సభలో విజయ అశాంతి?

    తెలంగాణరాష్ట్ర సమితి నాయకులను ఆవేశంగాతిట్టిపోస్తున్న తెలంగాణ రాములమ్మవిజయశాంతి వరంగల్‌లో ఈనెల 18నటిఆర్‌ఎస్‌ జరుపనున్న బహిరంగసభలో జనం మధ్య కూర్చుని ప్రసంగాలువింటుందని తెలుస్తోంది. ఆమె తన అనుచరులతో కలిసి ఆసమావేశంలో కూర్చోవాలని నిర్ణయించుకోవడాన్ని పెద్దవ్యూహంగా భావిస్తున్నారు. వరంగల్‌విజయశాంతి సొంత జిల్లా కావడంతోఏవైనా గొడవలు జరిగే అవకాశం లేదనివిజయశాంతి అనుకుంటున్నారు. ఇంకా పార్టీపేరు ఖరారు చేసుకోని విజయశాంతిప్రతివారం ఏదో ఒక కార్యక్రమం చేసివార్తల్లో ఉండేందుకు ప్రయత్నిస్తోంది.

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more