వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భోజ్‌పురి విప్పిన నగ్మా సినీనటి నగ్మ     లోగుట్టు    భోజ్‌పురివిప్పిన నగ్మాసినీనటినగ్మా ఇప్పుడేం చేస్తోంది?

By Staff
|
Google Oneindia TeluguNews

బాలీవుడ్‌నటి ప్రీతి జింటాకు అసభ్య ఎస్‌ఎంఎస్‌ల బెడద వచ్చిపడింది. ఎవరోగుర్తు తెలియని వ్యక్తులు హాట్‌ హాట్‌ పదజాలంతోఆమెకు ఎస్‌ఎంఎస్‌లుపంపుతున్నారు. గత కొన్ని రోజులుగాఅసభ్య పదజాలంతో మెసేజ్‌లు వస్తున్నాయని, సెల్‌ఫోన్‌లో మెసేజ్‌లుకుయ్యిమనగానే భయంతోవణికిపోతున్నానని ప్రీతి ముంబాయి పోలీసులకు ఫిర్యాదుచేసింది. బాలీవుడ్‌ప్రముఖుల పేరుతోనే మెసేజ్‌లు వస్తున్నాయనిఆమె వాపోయింది. పుణె నుంచి ఆమెకు ఎస్‌ఎమ్‌ఎస్‌లు వచ్చినట్టుకనుగొన్నామని పోలీసులు చెప్పారు. ఆకతాయికాలేజి విద్యార్ధుల పనే అయిఉంటుందని పోలీసులుఅనుమానిస్తున్నారు. హైటెక్‌పరికరాలు వచ్చాక హీరోయిన్ల వ్యక్తిగత జీవితాలు ఈ విధంగాప్రమాదంలోపడుతున్నాయి. మరో వైపు ప్రీతీజింటానగ్న వీడియో క్లిప్‌ దేశ విదేశాల్లోమెయిల్స్‌ ద్వారా సర్క్యులేట్‌ అవుతోంది.ఆ క్లిప్‌ తనది కాదని, ఆ అమ్మాయికీ తనకూపోలికలు ఉన్న మాట వాస్తవమని ప్రీతి అంటోంది.

వ్యభిచారవసంతం!

వెంకటేశ్వరవిశ్వ విద్యాలయం ప్రొఫెసర్‌ వసంతకుమారిమరో వారం రోజులు రిమాండ్‌లో ఉంటుంది.ఆమెకు రాజకీయ నాయకుల పోలీసుల అండ ఉందని,అమ్మాయిలను ఎరవేసి ఆమె ఎంతటి వారితోనైనాఎంతటి పనైనా చేయించుకునేదని తెలుస్తోంది.తెలుగుదేశం పార్టీకి చెందిన జిల్లా స్ధాయినాయకుల అండ ఉండడంతో ఆ పార్టీ అధికారంలోఉన్నంత కాలం ఆమె అక్రమాలు వెలికి రాలేదు.ప్రొఫెసర్‌గా గౌరవ ప్రదమైన స్ధానంలోఉన్న వసంతకుమారి ఉపాధ్యాయ వృత్తికేమచ్చ తెచ్చారని అధ్యాపక సంఘాలు వాపోతున్నాయి.వసంతకుమారి ఇంట్లో రెండో, మూడో ఫ్లోర్‌లోఉన్న గదుల్లో మద్యం సీసాలు, కండోమ్‌లుపోలీసులకు లభించాయి. తనను రక్షించకపోతేపెద్దలందరి పేర్లను బయటపెడతాననిఆమె బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నట్టు తెలిసింది.

చంద్రశేఖరరావుడైలమా

కాంగ్రెస్‌అధిష్టానవర్గం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకుఇప్పట్లో ప్రయత్నించదని తెలుసుకున్న తెలంగాణరాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖరరావుతన తెలివింతా ఉపయోగించి రకరకాల చర్యలుతీసుకుంటున్నారు. తెలంగాణ కోసం పోరాడడానికితెలంగాణ జాగరణ సేనను ఆయనఏర్పాటు చేశారు. పులిచింతల స్ధలం మార్పుకోసం ప్రయత్నించి భంగపడ్డ చంద్రశేఖరరావుదానిపై సుప్రీంకోర్టులో పోరాటం చేయాలని యోచిస్తున్నారు.స్వతహాగా పైరవీకారుడైన చంద్రశేఖరరావుఇప్పుడు ఉద్యమకారుడిగా ప్రమోట్‌ అయ్యారు.ఆయన ఏది చేయడానికైన సిద్ధంగాఉన్నారు కానీ జాక్‌పాట్‌లా తగిలిన కేంద్రమంత్రిపదవిని వదులుకోడానికి ఇష్టపడడంలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X