వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోంపేజి

By Staff
|
Google Oneindia TeluguNews
ఆ అంటే అమలాపురం పాటతో తెలుగు ప్రజలను ఉర్రూతలూగించిన సినీ నటి అభినయశ్రీకి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేస్తూ గుంటూరు జిల్లా ఒకటవ అదనపు మునిసిఫ్‌ మేజ్రిస్టేట్‌ కె.శివశంకర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక సినీ వార పత్రికలో అసభ్యకరమైన భంగిమలో ఫోటోలు ఇచ్చినందుకు పత్రికా యాజ మాన్యం, సినీ డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌, నటి అభినయశ్రీలపై స్థానిక గాంధీ స్మారక సమితి క్రిమినల్‌ కేసు దాఖలు చేసింది. ఆ కేసుకు సంబంధించి సమన్లు తీసు కోడానికి నిరాకరించినందుకుగాను ఆమెకు ఈ వారెంట్‌ జారీ చేశారు. అభినయశ్రీకి నాన్‌బెయలబుల్‌ వారెంట్లు జారీ అయ్యాయి. సినిమాల్లో అన్ని అందాలను ఆరబోస్తున్నప్పుడు లేని అభ్యంతరాలు పత్రికలో ఆ ఫోటోలను ప్రచురిస్తే ఎందుకని ఆ పత్రిక యాజమాన్యం వాదిస్తోంది.

ఇక కాంగ్రెస్‌ పార్టీకి సొంత దినపత్రిక
అమెరికాలో గ్రాండ్‌ దీపావళి మేళా

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X