హోంపేజి
ప్రముఖ వ్యక్తుల మీద వచ్చిన వదంతులు నిజాల కంటే ఎక్కువగా ప్రజల మనసుల్లో నిలిచిపోతాయి. త్రిష బాత్రూమ్ వీడియో క్లిప్స్ గత ఏడాది సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ క్లిప్స్ తనవి కావని త్రిష చెప్పేలోపే అవి ఇంటర్నెట్ ద్వారా విశ్వవ్యాప్తమయ్యాయి. ఆ ఉదంతం త్రిష మానసిక స్ధైర్యాన్ని ఏ మాత్రం దెబ్బతీయలేకపోయింది. ఆమె కెరియర్ గ్రాఫ్ పైకి వెళ్తూనే ఉంది. అయితే ఆమె ఉదంతంతో మిగితా హీరోయిన్లు అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొందరు హీరోయిన్లు స్టార్ హోటళ్ళు వద్దంటూ తమ పరిచయస్తుల ఇళ్ళల్లో ఉంటున్నారు. ఆ వీడియో క్లిప్ ఉదంతం త్రిషను భూతంలా వెంటాడుతూనే ఉంది. ఇటీవల ఆమె షూటింగ్ కోసం మారిషస్ వెళ్ళినప్పుడు కొందరు టీనేజ్ యువకులు ఆ విషయాన్ని ఆమె వద్ద ప్రస్తావించారు. ఆ క్లిప్స్ తనవి కావని ఆమె పదే పదే చెప్పినప్పటికీ వారు ఉపప్రశ్నలు అనేకం అడగడంతో ఆమెకు చిరాకు వచ్చింది. దక్షిణ భారత దేశంలో మినహా ఎక్కడా ప్రాచుర్యం లేని త్రిషకు ఆమె బాత్రూమ్ క్లిప్స్ ప్రపంచ ప్రఖ్యాతిని తెచ్చి పెట్టాయి.
దేశమంతటా
చంద్రబాబు
మాల్స్?
జడ్జి
గారికి
తగిన
గౌరవం
ఇచ్చిన
వైఎస్