హోంపేజి
నిజామాబాద్ లోక్‌సభ సభ్యుడు మధు యాష్కి గౌడ్ రాత్రికి రాత్రి తెలంగాణ ప్రజలకు హీరో అయ్యారు. చాలాకాలం పాటు అమెరికాలో లీగల్ సర్వీసెస్ కన్సల్టెంట్‌గా పనిచేసిన గౌడ్‌గారు సముచితంగా సంపాదించుకున్న తర్వాత కాంగ్రెస్ పెద్దల ధనదాహాన్ని తీర్చి, నిజామాబాద్ లోక్‌సభ టికెట్‌ను దక్కించుకున్నారు. కాంగ్రెస్‌లో ఇంత నేరుగా లోక్‌సభ టికెట్ దక్కించుకున్న వారు చాలా అరుదు.
ముందు
వచ్చిన
చెవుల
కంటే
వెనక
వచ్చిన
కొమ్ములు
పొడవన్నట్టు
మధు
గౌడ్
సంచలనాల
ద్వారా
వార్తల్లోకి
రావడానికి
ప్రయత్నిస్తున్నారు.
కాంగ్రెస్
ఎంపీగా
ఉంటూ,
రాజశేఖరరెడ్డి
తన
ఆరాధ్య
నాయకుడని
చెబుతూ
మరో
వైపు
తెలంగాణ
వాణిని
వినిపిస్తూ
మధుగౌడ్
రాజకీయ
చాణక్యాన్ని
చాటుకుంటున్నారు.
అమెరికాలో
ఉన్నప్పుడు
తన
న్యాస
సర్వీసుల
విషయంలో
అనేక
ఫిర్యాదులున్న
ఈయన
ఇప్పడికి
వచ్చి
శ్రీరంగానీతులు
చెప్పడాన్ని
తోటి
కాంగ్రెస్
నాయకులే
విమర్శిస్తున్నారు.
మరో
ఏడాదిలో
తెలంగాణ
రాష్ట్రం
ఏర్పడి
తీరుతుందని
గౌడ్
నిన్న
ఒక
టీవీ
ఛానల్‌కు
ఇచ్చిన
ఇంటర్వ్యూలో
చెప్పారు.
గౌడ్
రాజశేఖరరెడ్డి
మనిషని,
టిఆర్ఎస్ను
దెబ్బతీయడానికే
రాజశేఖరరెడ్డి
గౌడ్‌ను
ఉసిగొల్పారని
రాజకీయ
కర్ణపిశాచుల
కథనం.
శోభన
పురుష
ద్వేషం
దేనికి
సంకేతం?
శోభారాజ్‌తో
తగాదాయే
మాడుగులను
ముంచిందా?