• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హోంపేజి

By Staff
|
Google Oneindia TeluguNews

ఇలియానా రాక ముందు తెలుగు తెర మీద త్రిష సీనే వేరు. ఆమెకు శ్రీయ వంటి టాలెంటెడ్‌, గ్లామరస్‌ నటి కూడా పోటీ ఇవ్వలేకపోయింది. ఇటీవలే చిరంజీవితో స్టాలిన్‌లో నటించిన త్రిష తెలుగులో 80 లక్షలు, తమిళంలో 50 లక్షల పారితోషికాన్ని పుచ్చుకుంటోంది. ఇప్పుడు వరుసగా తెలుగులో రెండు సినిమాలు హిట్‌ కావడంతో ఇలియానా త్రిషకు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. శరీర సౌష్టవంలో త్రిష కంటే మెరుగైన ఇలియానా నటనలో కూడా మెరుగుపడింది. త్రిషకు దడ పుట్టిస్తున్న మరో హీరోయిన్‌ ఆసిన్‌. ఆమె ఇప్పటికే తమిళ సినిమా రంగంలో అగ్ర హీరోయిన్‌గా కొనసాగుతోంది. ఈ పోటీని తట్టుకోడానికి త్రిష కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. గతంలో ఎక్స్‌పోజింగ్‌కు ఒప్పుకోని త్రిష చిరంజీవి స్టాలిన్‌లో అందాలను అదే పనిగా ఆరబోసింది. అయినా ఇలియానా నుంచి ఇంకా గట్టి పోటీ ఎదురు కావడంతో, త్రిష ఇప్పుడు చిరంజీవి బాటలో నడుస్తూ సంఘ సేవాకార్యక్రమాలలో పాల్గొంటోంది. ఇప్పటికే ఆమె తెలుగులో అభిమాన సంఘాలను పెంచి పోషిస్తోంది.

మురుగదాస్‌కు చిరు మాతృమూర్తి అభినందన
రావు వర్సెస్‌ రావు: కరీంనగర్‌లో ఎవరు లావు?

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X