వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవి ఆహ్వానించకపోతే???

By Staff
|
Google Oneindia TeluguNews
Sirish & Srijaచిరంజీవి తన కూతురుకు ఫ్లాట్ కొనిచ్చాడని వచ్చిన వార్తలలో నిజంలేదని శ్రీజ మామ రమణమూర్తి అంటున్నారు. ఈ ఫ్లాట్ తమ కష్టార్జితమని ఆయమ అంటున్నాడు. ఎపుడో కొత్త ఫ్లాట్ లోకి మారుదామనుకున్నప్పటికీ ఇపుడు మారామని, తమకు ఎవరి దయాదాక్షిణ్యాలు అక్కరలేదని, తమకు అవసరమైనంత సంపాదించుకున్నామని, వున్నంతలో సంతోషంగా ఉన్నామని, రాత్రికి రాత్రే గొప్పవాళ్లం కాలేదని అంటున్నాడు. చిరంజీవికి కుటుంబానికి మా కుటుంబానికి ఉన్న తేడా డబ్బు తప్ప మిగతా అన్నిట్లో తాము వారితో సమానమని అంటున్నాడు. మిగతా విషయాలేమిటో మరి.
ఇకపోతే చిరంజీవికి ఇంటకి వెళతారా అన్న ప్రశ్నకు శ్రీజ మామ చాలా ఉత్సాహంగా సమాధానాలు ఇచ్చాడు. శ్రీజను చిరంజీవి చక్కగా పెంచాడు...శ్రీజ చాలా మంచి అమ్మాయి...అంత అందమైన అమ్మాయిని ఇంతవరకు చూడలేదు...చిరంజీవికి ఇంటికి వెళ్లడానికి సిద్ధంగానే ఉన్నప్పటికీ చిరంజీవి లోపలికి ఆహ్వానించకపోతే అని తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X