హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పదుకెక్కుతున్న చిరు కత్తి!

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
"మిత్రా లేకపోతే ప్రజారాజ్యం లేదు" అని చిరంజీవి స్వయంగా గతంలో ప్రకటించారు. ఇప్పుడు మిత్రా ప్రజారాజ్యంలో లేరు. దానిపై చిరంజీవి చాలా లౌక్యంగా సమాధానమిస్తున్నారు. "నేను లేకపోయినా పార్టీ ఉంటుంది" అని చిరంజీవి వ్యాఖ్యానించారు. ఆయన ఇంకా తెలివిగా" మిత్రా మా శ్రేయోభిలాషి...ఎవరైనా ఇక్కడ ఇమడలేము అనుకున్నవారు, పార్టీలో అనుకున్న పదవులు, ఫలితాలు రాలేదనుకున్నవారు, పార్టీకి ఉపయోగపడలేం అనుకున్న వారు వెళుతుంటారు" అని వ్యాఖ్యానించారు.

చిరంజీవి వచ్చే ఐదేళ్ళ తర్వాత ప్రజారాజ్యం అధికారంలోకి వచ్చి తీరుతుందన్న నమ్మకంతో ఉన్నారు. తనకు ఉన్నంత ఓపిక ఉన్న వారితోనే పార్టీని నడిపించాలని ఆయన కృత నిశ్చయంతో ఉన్నారు. ఊపు లేని వృద్ధ ఉపేంద్రతో, కుంటి గుడ్డి వాళ్ళతో పార్టీని బతికించుకుని ఐదేళ్ళ తర్వాత ముఖ్యమంత్రి అవుదామని ఆయన సంకల్పం. మనం ఆయనకు అన్నీ శుభాలు కలగాలని ఆశిద్దాం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X