హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జూ.ఎన్టీఆర్ పై ఎందుకంత?

By Staff
|
Google Oneindia TeluguNews

Jr Ntr
జూనియర్ ఎన్టీఆర్ తాగుడు వ్యవహారం మీద మీడియాలో భేదాభిప్రాయాలు వచ్చినట్టు కన్పిస్తోంది. నిన్న సాక్షి సహా చాలా టీవీ చానళ్ళు ఎన్టీఆర్ యాక్సిడెంట్ కు ముందు బాగా తాగి ఉన్నట్టు విజువల్స్, ఆడియోతో సహా ప్రసారం చేశాయి. తెలుగుదేశంతో ఆత్మీయ సంబంధాలున్న ఈటీవీ,టీవీ5,స్టూడియో ఎన్ మినహా దాదాపు అన్ని చానల్స్ ఈ ప్రత్యేక వార్తా కథనాన్ని ప్రసారం చేశాయి. ఈరోజు ఉదయం కూడా ఈనాడు,ఆంధ్రజ్యోతి పత్రికలు ఈ విషయంలో మౌనం వహించాయి. సాక్షి పత్రిక మాత్రం మొదటి పేజీలో ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించింది.

మీడియాలో రాగద్వేషాలకు ఈ ఉదంతం చక్కటి నిదర్శనం. తమకు కావలసిన వారి మీద వచ్చే నెగిటివ్ వార్తలను కప్పపుచ్చుకోవడం, తమకు గిట్టనివారి మీద పనిగట్టుకుని వ్యతిరేక ప్రచారం చేయడం మామూలైపోయింది. మొత్తంగా మీడీయా కాంగ్రెస్, తెలుగుదేశం మధ్య స్పష్టంగా చీలిపోవడం కన్పిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X