వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకేష్ ఐరన్ లెగ్గా?

By Staff
|
Google Oneindia TeluguNews

Nara Lokesh
నగదు బదిలీ పథకంతో మేధావిని అనిపించుకున్న నారా లోకేష్ ఇప్పుడు కనబడుట లేదు. ఎన్నికల సమయంలో పార్టీ బాధ్యతని కూడా తీసుకున్న ఈ యువ మేధావిని ఓడిపోయిన తెలుగుదేశం అభ్యర్ధులు ఒకసారి కలుసుకుని ఒక క్లాస్ ఇద్దామనుకుంటున్నట్టు సమాచారం. క్లాస్ అంటే ఎలా ఉంటుందో మన పాఠకులకు బాగా తెలుసు.

తన కుమారుడు రాజకీయాల్లోకి రాడని వ్యాపారం చేసుకుంటాడని గతంలో చెప్పిన చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో లోకేష్ ను సాఫ్ట్ గా పరిచయం చేశారు. ఎన్నికల్లో మహాకూటమి అధికారంలోకి వస్తే నగదు బదిలీ పథకం అమలు చేయాలని స్టడీ చేయడానికి విదేశాలకు వెళ్ళిన లోకేష్ కు కూటమి ఓటమి షాక్ తినిపించింది. ఇప్పుడు లోకేష్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది.

లోకేష్ ఇంటర్ చదువుతున్నప్పుడు జరిగిన సంఘటనను వైఎస్ సాక్షాత్తు అసెంబ్లీలో బయటపెట్టడానికి అనేక సార్లు ప్రయత్నించినట్టు నటించి తర్వాత అది మంచిది కాదేమోనన్నట్టు వెనక్కి తగ్గారు. లోకేష్ ద్వారా ఒక పనిమనిషి ఆర్ధిక లబ్ది పొందిందని, ఆమెకు లోకేష్ కు ఉన్న సంబంధం ఏమిటని కాంగ్రెస్ నాయకులు గతంలో విమర్శలు చేశారు. మొత్తానికి లోకేష్ కంటే వైఎస్ జగన్ అదృష్టవంతుడని తేలింది. కానీ అయితే రెడ్డి కాకపోతే కమ్మ అన్న కల్చర్ పోవాలని సోషలిస్టు మేధావులు అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X