• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చెన్నైలో రంజిత ఆత్మహత్యాయత్నం?

By Santaram
|

Ranjitha
నిత్యానంద స్వామితో సెక్స్ వీడియోలో పట్టుబడిన సినీనటి రంజిత ఆత్మహత్యా ప్రయత్నం చేసిందా? నిత్యానందస్వామి ఉత్తరభారత దేశానికి పలాయనం చిత్తగించినా, రంజిత మాత్రం చెన్నైలోనే ఉన్నట్టు తెలిసింది. ఆమె ఆ వీడియో క్లిప్ వచ్చిన తర్వాత అవమాన భారంతో ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు ఆమె సన్నిహిత వర్గాలు మీడియాకు కొన్ని విశేషాలను లీక్ చేశాయి. పోలీసుల దర్యాప్తు నుంచి, వేధింపుల నుంచి తప్పించుకునేందుకే రంజిత ఆత్మహత్యా యత్నం చేసినట్టు నాటకం ఆడినట్టు భావిస్తున్నారు. నిత్యానంద స్వామిని బ్లాక్ మెయిల్ చేయడానికే రంజిత ఆ వీడియోలో నటించినట్టు అనుమానిస్తున్నారు. ఈ విషయంలో పోలీసుల వద్ద ఖచ్చితమైన సమాచారం ఉందంటున్నారు.

రంజిత అనేక తెలుగు సినిమాల్లో నటించింది. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ తో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు ప్రచారంలో ఉంది. రామ్ చరణ్ తేజ "చిరుత" సినిమాకు పూరీ దర్శకత్వం వహించారు. ఆ సమయంలో రంజితతో కలిసి బ్యాంకాక్ వెళ్ళిన పూరీ ఆమెతో కొన్ని రోజుల పాటు సెటప్ అయిపోయారని బ్లాగ్స్ లో ప్రముఖంగా వస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X