వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సానియా పెళ్ళి టెలికాస్ట్ హక్కులు ఎవరికి?

By Santaram
|
Google Oneindia TeluguNews

Sania Mirza
సానియా మీర్జా-షోయబ్ మాలిక్ ల పెళ్ళి టెలికాస్ట్ హక్కులను దక్కించుకోడానికి ఎన్ డిటివి సహా అనేక జాతీయ చానళ్ళు పోటీపడుతున్నాయి. ఇద్దరికీ అంతర్జాతీయ ఖ్యాతి ఉండడంతో ఇంటర్నేషనల్ చానల్స్ కూడా రంగంలోకి దిగే అవకాశముంది. తమకున్న క్రేజ్ ను డబ్బుగా మలుచుకోవడంలో సానియా దిట్ట. అనామకుడైన షోరబ్ మీర్జా తో ఎంగేజ్ మెంట్ హక్కులనే ఆమె ఎన్ డిటివి కి పెద్ద మొత్తానికి అమ్ముకుంది. ఆ కార్యక్రమం కవర్ చేయడానికి ఇతర చానళ్ళను అనుమతించలేదు. ఫోటోల హక్కులను కూడా అమె ముంబయికి చెందిన ఫోటోగ్రాఫర్ కు అమ్మేసింది.

సానియా-షోయబ్ ల పెళ్ళు టెలికాస్ట్ హక్కులను ఆశిస్తున్న చానల్స్ ఇప్పటి నుంచే సానియా తండ్రి ఇమ్రాన్ ను సంప్రదిస్తున్నట్తు తెలిసింది. సానియాకు దుబాయ్ లో పది కోట్ల రాపాయల విలువ చేసే ఫ్లాట్ ను బహూకరించడానికి షోయబ్ ప్రయత్నిస్తున్నట్టు వార్తా కథనాలు వెలువడ్డాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X