వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రంజిత ఆ వీడీయో కూడా ఉందా?

By Santaram
|
Google Oneindia TeluguNews

Ranjitha
ఈ మధ్య రంజిత-నిత్యానంద ఫాలో అప్ వార్తలు రానందుకు బాధగా ఉందా? రంజిత-నిత్యానంద అని గూగుల్ సెర్చ్ లో కొడితే కొన్ని లక్షల లింక్స్ కన్పిస్తున్నాయి. వీరిపై తాజా వార్తల కంటే ఆనాటి సెక్స్ క్లిప్ టాప్ సెర్చ్ లో కన్పిస్తోంది. తాజా వార్త ఏమిటంటే రంజిత-నిత్యానందల ఆ క్లిప్ పదో వంతు మాత్రమేనని, ఇద్దరూ పూర్తి నగ్నంగా ఉన్న వీడియో క్లిప్ తన వద్ద ఉందని నిత్యానంద డ్రైవర్ లెనిన్ చెబుతున్నాడు. ఆ వీడీయోను సిడిలుగా చేసి మార్కెట్ లోకి పెడతానని లెనిన్ నిత్యానందను బెదిరించినట్టు సమాచారం.

దీనిపై తమిళనాడు పోలీసులు ఇప్పటికే హుషారై పోయారు. డ్రైవర్ లెనిన్ ను తమదైన పద్ధతిలో ఇంటరాగేట్ చేసి ఆ వీడియో క్లిప్ ను తీసుకున్నట్టు సమాచారం. పోలీసులు ఆ క్లిప్ ను చూసి ఆనందపడుతుండగా, తన మిత్రుల వద్ద అటువంటివి వందల్ సంఖ్యలో ఉన్నాయని లెనిన్ సంబరపడుతున్నాడు. తాను పోలీసులకు సహకరిస్తున్నందువల్లన త్వరలో బయట పడతానని ఆశాభావంతో ఉన్నాడు. ఈలోపు లెనిన్ మిత్రులు నిత్యానంద స్వామిని 10 కోట్లు డిమాండ్ చేసినట్టు సమాచారం.

ఎటూ మార్కెట్లో మామూలు వెడియో ఉంది కాబట్టి పూర్తి నగ్న వీడియో వచ్చినా తనకు ఊడిదేమీ లేదని గ్రహించిన స్వామి ఈ బ్లాక్ మెయిల్ కు లొంగలేదని తెలుస్తోంది. డ్రైవర్ గా ఉంటూనే ఇంత చేసిన లెనిన్ పై నిత్యానంద భక్తులు ఆగ్రహిస్తున్నారు. అతడిని లేపేయడానికి కొందరు పథకాలు వేస్తున్నట్టు పోలీసుల దృష్టికి వచ్చింది. టెక్నాలజీ పెరిగిపోయిన నేపధ్యంలో కారు డ్రైవర్ల విషయంలో విఐపీలు జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని ఇక్కడ నీతిగా పరిగణించాలి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X