వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో నిత్యానంద జీన్స్ అండ్ డ్యాన్స్

By Santaram
|
Google Oneindia TeluguNews

Nityananda Swami
నిత్యానంద స్వామి తరచు అమెరికా వెళ్తుంటారని తెలుస్తోంది. అక్కడ అయనకు అనేక ఆశ్రమాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇవ్వడానికే ఆయన వెళ్తుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. అమెరికాలో ఆయన ఆశ్రమం విడిచి విహార యాత్రలకు వెళ్ళేటప్పుడు జీన్ ప్యాంట్, టీషర్టులు వేసుకుంటారట. పక్కన చక్కని చుక్కలైన రంజిత, యువరాణి ఉండాల్సిందేనట. యువరాణిని స్వామీజీకి పరిచయం చేసింది రంజితేనని వీరంటే పడని కొందరు భక్తులు చెబుతున్నారు. అమెరికాలో స్ట్రిప్ టీజ్ పార్టీలకు స్వామి ఈ కొత్త అవతారంతో వెళ్ళేటప్పుడు యువరాణి, రంజిత ఉండాల్సిందేనని వీరు అంటున్నారు.

డబ్బుకోసమే ఈ తారలు స్వామీజీని తగులుకున్నారన్న కథనం బలంగా విన్పిస్తోంది. స్వామీజీకి ప్రపంచ వ్యాప్తంగా వేలాది ఆశ్రమాలు ఉన్నాయి. అదాయం కొన్ని కోట్ల డాలర్ల పై మాటే. స్వామీజీ ఆదాయ వ్యయాలు చూసే ట్రస్టీలు ఇప్పటికే కోట్లకు పడగెత్తినట్టు తెలుస్తోంది. రంజిత, యువరాణి కూడా కోట్లు దండుకుని ఉంటారని ఆశ్రమవాసులు అనుమానిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X