వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సబితారెడ్డి కుమారుడి పెళ్ళి
ప్రేమ అనేది సంపదల కంటే పెద్ద సంపద అన్న విషయం చాలా మందికి తెలిసిందే. తనయుడు కార్తీక్ ఆ అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో ఉన్నడన్న సంగతి తెలుసుకుని తల్లి సబితా రెడ్డి పెద్ద మనసుతో ఆ విషయాన్ని అంగీకరించినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ నెలలో ఆ పెళ్ళిని హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు.
Comments
సబితా ఇంద్రారెడ్డి హోంమంత్రి కార్తీక్ రెడ్డి sabitha indra reddy home minister karthik reddy brahmin
Story first published: Thursday, March 4, 2010, 17:43 [IST]