India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీజకు రెండో పెళ్లిపై మెగా జోస్యం?

By Pratap
|
Google Oneindia TeluguNews
Srija
కాంగ్రెసు పార్టీ నాయకుడు, మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజకు రెండో పెళ్లి వద్దని జ్యోతిష్కులు సలహాలు ఇస్తున్నట్లు ఓ వెబ్‌సైట్ రాసింది. మెగా స్టార్ సన్నిహితులు ఆ విషయం చెప్పారంటూ తెలిపింది. శిరీష్ భరద్వాజ్‌తో విడాకుల తర్వాత శ్రీజకు రెండో పెళ్లి చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే, జ్యోతిష్యం అందుకు వ్యతిరేకంగా సలహాలు ఇస్తున్నట్లు ఆ వెబ్‌సైట్ కథనం.

ఆ వెబ్‌సైట్ కథనం ప్రకారం - శ్రీజ ఇంట్లో ఉంటే చిరంజీవికి రాజకీయాల్లోనూ, ఇతర రంగాల్లోనూ చిరంజీవికి అన్ని విధాలా కలిసి వస్తుందట. అందుకని శ్రీజకు రెండో వివాహం వద్దని అంటున్నారట. చిరంజీవి కూడా శ్రీజకు రెండో పెళ్లి చేయకుండా ఇంట్లోనే పెట్టుకుందామని భావిస్తున్నారట. ఏమైనా, ఇటువంటి వార్తలను నమ్మడానికి ఎంత వరకు వీలుందనేది ఆలోచించాల్సిన విషయమే.

English summary
According to a website - inside source say Chiru is not keen on Srija’s second marriage. His belief is that as long as Srija is at home and with him, he has growth and success in politics and other fields.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X