వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్‌పై రాఘవులు ప్రేమ

By Pratap
|
Google Oneindia TeluguNews

BV Raghavulu
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రేమ కురిపిస్తున్నారు. గతంలో జగన్ అవినీతికి వ్యతిరేకంగా సిపిఎం పోరాటం చేసింది. ఇప్పుడు జగన్ అవినీతి ఆయనకు పెద్ద ఘోరంగా కనిపించడం లేదేమో. కాంగ్రెసుకు వ్యతిరేకంగా ముందుకు వచ్చారు కాబట్టి జగన్ మిత్రుడిగా మారిపోయాడని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు షాక్ ఇవ్వబోతున్నట్లే.

చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో సిపిఎం, సిపిఐలతో కలిసి మూడో ప్రత్యామ్నాయాన్ని బలోపేతం చేయాలని చూస్తుంటే రాష్ట్ర సిసిపఎం మాత్రం జగన్ వైపు చూస్తోంది. ఈ రెండింటి మధ్య వైరుధ్యాన్ని రాఘవులు ఎలా పరిష్కరిస్తారో చూడాలి. ఏమైనా, ఎవరితో ఉంటే లాభం కలుగుతుందనేదే సిపిఎం ప్రధాన లక్ష్యంగా మారిందని చెబుతున్నారు.

English summary
CPM is preparing to make alliance with YSR Congress party president YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X