వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కత్రినా కంత్రీ వ్యాఖ్యలపై గుర్రు

By Pratap
|
Google Oneindia TeluguNews

Rahul Gandhi
కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు గానీ నోరు జారితే తీసుకోరాదనే విషయం బాలీవుడ్ బామ కత్రినా కైఫ్‌ను చూస్తే అక్షరాలా నిజమనిపిస్తోంది. రాహుల్ గాంధీపై కామెంట్ చేసి పప్పులో కాలేసిన ఆమెపై కాంగ్రెసు నాయకులు గుర్రుమంటున్నారు. రాహుల్‌ను సగం భారతీయుడని ఆమె అన్నది. అసలు ఆమె ఎవరని కాంగ్రెసు అధికార ప్రతినిధి మనీష్ తివారీ అడిగారు. రాజకీయాలంటే మజాకా అనుకుంటోందా అనే పద్ధతిలో మాట్లాడారు.

ప్రకాష్ ఝా నిర్మించిన రాజనీతిలో నటించగానే కత్రినా రాజకీయాలన్నీ తనకు ఒంటబట్టాయని అనుకుంటోందేమో. ఆ సినిమాలో ఆమె కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని అనుకరించింది. అదో రాజకీయ నాయకురాలి పాత్ర కావడం వల్ల అంతా తెలుసునని అనుకుంటోంది కాబోలు. ఎవరి చేసిన కామెంట్‌కు వారు అనుభవించాల్సిందే.

English summary
The Congress has reacted sharply to cine star Katrina Kaif's reported remarks describing Rahul Gandhi as half-Indian and half-Italian.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X