వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దీపికా పడుకొనీపై రజనీ పెదవి విరుపు

By Pratap
|
Google Oneindia TeluguNews

Rajinikanth
బాలీవుడ్ తార దీపికా పడుకొనే అందాలకు బాలీవుడ్ అంతా పడుతున్నారు. ప్రేక్షకులు మైమరిచిపోతున్నారు. కానీ, తమిళ సూపర్ స్టార్ ఆమె అందాలపై పెదవి విరిచారట. దీపికా చూపుల పట్ల రజనీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని ఓ ఆంగ్ల పత్రిక రాసింది. రజనీకాంత్ మూడు పాత్రలు పోషిస్తున్న రాణా షూటింగ్ చెన్నైలో ప్రారంభం కావాల్సి ఉంది. దీపికా పడుకొనే సరిగా కనిపించడం లేదని, చూపులకు సరిగా లేదని రజనీకాంత్ దర్శకుడు రవికుమార్‌కు చెప్పాడని వినికిడి.

రాణా సినిమాలో రజనీకాంత్ వేస్తున్న యువకుడి పాత్ర సరసన దీపికా పడుకొనే ఓ పాత్ర పోషిస్తోంది. దీపికాను డ్రాయింగ్ రూంలోకి తీసుకెళ్లి కొత్తగా కనిపించేలా మేకప్ చేయాలని మేకప్ టీమ్‌కు రజనీ చెప్పాడట. దీంతో షూటింగ్ షెడ్యూల్ మొత్తం దెబ్బ తింది. దీపికా రజనీకాంత్‌కు నచ్చినప్పుడే షూటింగ్ ప్రారంభమవుతుందని అంటున్నారు.

English summary
Deepika is all set to up the oomph factor with an item number in Dum Maaro Dum. And Bollywood might swear by Deepika Padukone's ethereal beauty. But, Rajnikanth is not impressed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X