• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సెక్స్ డాల్స్‌కు ఆర్డరిచ్చిన హిట్లర్

By Pratap
|

ADOLF Hitler
సెక్స్ ‌పరమైన రోగాలతో తన సైనికులు బాధపడకుండా జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ ఓ చిట్కాను కనిపెట్టాడట. నాజీ సైనికులు వారి కోసం సింథటిక్ కంఫోర్టర్స్ రూపొందించారని చెబుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం కొనసాగుతున్న కాలంలో చాలా మంది సైనికులు వెనకతట్టు పట్టారట. ప్యారిస్‌లో వారికి చాలా ఇబ్బంది ఎదురైందని, తమ సైనికులు బార్లలో క్లయింట్ల వెంట పడడం, ఇతర ప్రాంతాల్లో కూడా సెక్స్ కోసం తహతహలాడుతుండడం గమనించినట్లు, ఆ స్థితిలో సైనికులు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని పసిగట్టి చిట్కాను కనిపెట్టినట్లు హీన్రిచ్ హిమ్లర్ రాశారు.

సైనికులను వాటికి దూరంగా ఉంచడానికి నీలికళ్ల సెక్స్ డాల్స్‌కు హిట్లర్ ఆర్డర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. వాటితో నాజీలు ఆక్రమించుకున్న జెర్సీలో ప్రయోగాలు కూడా చేశారట. హిమ్లర్ తన సైనికుల కోసం 50 డాల్స్‌కు ఆర్డరిచ్చాడట. అయితే, బ్రిటిష్ వారు పట్టుకుంటే ఇబ్బంది ఎదురవుతోందనే భయంతో నాజీ సైనికులు వాటిని తమ వెంట తీసుకుని వెళ్లడానికి నిరాకరించారని అంటున్నారు. డ్రెస్డెన్ బాంబింగ్ సమయంలో వాటన్నింటినీ నాశనం చేశారని అంటున్నారు.

English summary
ADOLF Hitler ordered blow-up dolls for his troops because so many caught sex diseases from hookers, records reveal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X