వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాజల్‌కి వెళ్లడం అస్సలు నచ్చదట!

By Srinivas
|
Google Oneindia TeluguNews

kajal
హీరోయిన్ కాజల్‌కి ఓ ప్రదేశానికి వెళ్లడం అస్సలు నచ్చదట. అదే బ్యాంకాక్. ఆమెకు బ్యాంకాక్ వెళ్లడం అస్సలూ ఇష్టం ఉండదట. మీకు ఇష్టమైన ప్రదేశం ఏది అని ఏ హీరోను అడిగినా హీరోయిన్ను అడిగినా వెంటనే గోవా, స్విట్జర్లాండ్ ఇలా చెప్పుకుంటూ వెళతారు. మరికొందరైతే ఓ ప్రదేశం పేరు చెప్పి అక్కడకు ఎన్నిసార్లైనా వెళ్లాలనిపిస్తుంటుందని చెబుతారు. కాజల్‌కు బ్యాంకాక్ వెళ్లడం ఇష్టం లేక పోవడానికి కారణం ఉంది.

ఆమె పాఠశాలలో చదవుకునే సమయంలో బ్యాంకాక్ పర్యటనకు వెళ్లారట. ఆ తర్వాత కుటుంబంతోనూ చాలాసార్లు అక్కడకు వెళ్లిందట. ఇక చిత్రసీమలో అడుగు పెట్టినప్పటి నుండి తరుచూ షూటింగుల కోసం అంటూ బ్యాంకాక్ వెళ్లాల్సి వస్తుందట. దీంతో బ్యాంకాక్ అంటే ఆమెకు అస్సలు నచ్చదట.

English summary
Cine Heroine Kajal did not like to go bangkok.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X