బాలీవుడ్
భామామణి
కత్రినా
కైఫ్
ఇటీవల
హైదరాబాదుకు
రహస్యంగా
వచ్చి
పోయిందనే
వార్త
గుప్పుమంది.
ఇంత
రహస్యంగా
ఆమె
హైదరాబాదు
వచ్చిపోవడంలోని
ఆంతర్యమేమిటనే
విషయంపై
ఆరా
తీశారు.
ప్రైవేట్
కార్యక్రమాల్లో
పాల్గొనడానికి
అంతగా
ఇష్టపడని
కత్రినా
కైఫ్
డబ్బులకు
ఆశ
పడి
ఈ
పర్యటన
చేసినట్లు
భావిస్తున్నారు.
అయితే,
ఆ
విషయాన్ని
ఆమె
రహస్యంగా
ఉంచాలని
అనుకున్నారు.
తన
ఇమేజ్
తగ్గుతుందనే
భయంతో
ఆమె
ఆ
విషయాన్ని
దాచి
పెట్టారని
అంటున్నారు.
హైదరాబాదులోని
ఓ
ప్రైవేట్
కార్యక్రమంలో
స్టెప్పులేయడానికి
ఆమె
వచ్చినట్లు
చెబుతున్నారు.
అందుకు
కారణం
నిర్వాహకులు
చూపిన
డబ్బుల
ఆశనే
కారణమని
అంటున్నారు.
కొద్ది
నిమిషాలు
ఆమె
స్టెప్పులేసినందుకు
కత్రినా
కైఫ్
అక్షరాలా
రెండు
కోట్ల
రూపాయలను
తన
పర్సులో
వేసుకుందని
సమాచారం.
ఇటీవల
కత్రినాకు
గిరాకీ
పెరిగిన
విషయం
తెలిసిందే.
It is learnt that Bollywood star Katrina Kaif did secret visit to Hyderabad to participate in a private programme. It is said that she has received Rs 2 crores to dance in that function.
Story first published: Wednesday, March 2, 2011, 9:49 [IST]