వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ కూతురికి నాదెండ్ల మనోహర్ క్లాస్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kavitha
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కూతురు, తెలంగాణ జాగ్రుతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నుంచి ఎదురు చూడని ఎదురు దెబ్బ తగిలింది. దళితుల పక్షపాతిగా ముద్ర వేయించుకోవడానికి ప్రయత్నించిన కవితకు ఆయన క్లాస్ తీసుకున్నారు. దళిత నాయకుడైన బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని శాసనసభ ఆవరణలో నెలకొల్పాలని కోరుతూ ఆమె శుక్రవారం నాదెండ్ల మనోహర్‌కు ఓ వినతిపత్రం సమర్పించారు. ఆ సమయంలోనే ఆమెకు ఎదురు చూడని ప్రతిస్పందన మనోహర్ నుంచి ఎదురైంది.

అంబేడ్కర్ భారత జాతి మొత్తానికి నాయకుడని, ఆయనను ఓ వర్గానికి పరిమితం చేయడం సరి కాదని నాదెండ్ల మనోహర్ కల్వకుంట్ల కవితకు చెప్పారు. దళితుల పట్ల తన ప్రేమను ప్రదర్శించడానికి దూకుడు ప్రదర్శించిన కవితపై మనోహర్ ఆధిక్యత ప్రదర్సించినట్లయింది. ఏమైనా, తొందరపాటు ఎవరికీ కూడదని కవిత తెలుకుంటారా, ఏమో.

English summary
Assembly speaker Nadendla manohar gave fitting reply to Telangana Jagruthi president Kalwakuntla Kavitha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X