వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పూనమ్‌ను బాయ్ ఫ్రెండూ వదిలేశాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Poonam Pandey
భారత జట్టు ప్రపంచ కప్ గెలిస్తే దుస్తులిప్పేసి నగ్న ప్రదర్శన ఇస్తానని చెప్పిన భారత మోడల్ పూనం పాండే ఆ తర్వాత కనిపించకుండా పోయింది. అలా ఎందుకు చేశావని అడిగితే తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని, దాంతో అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చిందని చెబుతోంది. తాను ఒకటి చేయదలుచుకుంటే మరోటి అయింది. చెత్త మలుపు తిరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు కోర్టు కేసు నుంచి ఎలా బయటపడడమా అని ఆలోచిస్తున్నట్లు చెబుతోంది.

తన ప్రకటన పబ్లిసిటీ స్టంట్ కాదని, ఓ మ్యాగజైన్ కవర్ పేజీకి నగ్నంగా ఫోజు ఇస్తే సగం బిలియన్ల డబ్బు ఇస్తామని చెప్పారని, తాను అంగీకరించలేదని చెబుతోంది. అయితే, తనకు ఓ సినిమా ఆఫర్, ఓ టీవీ షో ఆఫర్ వచ్చినట్లు మాత్రం అంగీరించింది. తన తీరు పట్ల తన తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తికి గురై ఉంటారని ఆమె అంటోంది. దుస్తులిప్పేయాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత పూనమ్ పాండేను బాయ్ ఫ్రెండ్ కూడా వదిలేశాడట. తాను సింగిల్‌గానే ఉన్నానని ఈ అమ్మడు చెబుతోంది.

English summary
"I feared for my life. I had even given my manager a letter to send to the BCCI to allow me to strip privately as public stripping is a crime, but they didn't allow me. I couldn't have just hit the road and got naked because people wanted to see me do that" Poonam Pandey said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X