• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పూనం పాండే పంట పండింది

By Pratap
|

Poonam Pandey
ప్రపంచ క్రికెట్ కప్ ఇండియా గెలిస్తే బట్టలు విప్పేస్తానంటూ బెదరగొట్టిన వివాదాస్పద మోడల్ పూనం పాండేకు బిగ్ బాస్ నిర్వాహకులు రెండు కోట్ల రూపాయల ఆఫర్ యిచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఆఫర్‌ను ఒప్పుకోవాలా, వద్దా అని సందేహంలో ఆ భామామణి పడినట్లు చెబుతున్నారు. ఈ భారీ మొత్తాన్ని ఇవ్వటమే కాకుండా ప్రపంచ కప్ పోటీల సందర్భంగా చేసిన హామీని నిలబెట్టుకునే అవకాశం కూడా కల్పిస్తామని చెప్పారట. అందుకుగాను ఓ క్రికెటర్ కూడా సిద్ధంగా వున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారట.

బహుశా, దీని కారణంగానే పూనం ఆఫర్ ఒప్పుకోడానికి వెనుకంజ వేస్తోందని కూడా చెపుతున్నారు. బిగ్ బాస్ షోలో క్రికెటర్ ఎదుట బట్టలిప్పేసి నగ్న ప్రదర్శన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమోనని ఆమె మీనమేషాలు లెక్కిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దుస్తులు విప్పే అవకాశం ఆమెకు లభించలేదు గానీ దండిగా ఆఫర్లు వస్తున్నాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Poonam The 21-year-old caught the headlines after she said she would strip in the green room if India won the World Cup. India won, but for various reasons Poonam couldn't fulfil her promise.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more