వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలీవుడ్ బామ ప్రీతి జింటా చిందులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Preity Zinta
చండీఘర్ విమానాశ్రయంలో బాలీవుడ్ బామ, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ భాగస్వామి ప్రీతిజింటా సిఐఎస్ఎఫ్‌ సిబ్బందిపై చిందులేశారు. ఆమెను చంఢిఘర్ ఎయిర్‌పోర్ట్‌లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) అడ్డగించారు. ఐడీ కార్డును చూపించాలనికోరడంతో జింటాకు, సీఐఎస్‌ఎఫ్ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. అయితే ఐడీ కార్డును చూపడానికి జింటా మొండికేసినట్టు సమాచారం.

విషయం వివాదస్పదమౌతుందని గ్రహించిన అధికారులు కలుగచేసికొని పరిస్థితిని చక్కదిద్దారు. సెలబ్రిటిలకు, సాధారణ ప్రజలకు నియమాలు వేర్వేరుగా వుండవన్నారు. అయితే చివరకు ఐడీ కార్డును చూపించిన తర్వాతే విమానం ఎక్కెందుకు అనుమతించామని అధికారులు వెల్లడించారు. సీఐఎస్‌ఎఫ్ అధికారులను జింటా తీవ్రమైన పదజాలంతో దూషించినట్టు సమాచారం.

English summary
Bollywood star and Kings XI Punjab owner Preeti Zinta was obstructed at Chandigarh airport. She rejected to show identity card to CISF.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X